Gemsను ఉపయోగించి మీకు కావాల్సిన విధంగా ఎక్స్‌పర్ట్‌లను బిల్డ్ చేసుకోండి
Gems అంటే, ఏ టాపిక్‌లో అయినా సహాయం అందించగల మీ కస్టమ్ AI ఎక్స్‌పర్ట్‌లు. Gemsలోకి అన్ని రకాల ఎక్స్‌పర్ట్‌లు వస్తాయి. ఉదా: కెరీర్ కోచ్, ఐడియాల పార్ట్‌నర్, కోడింగ్ హెల్పర్ వంటివి. ముందుగా మేము రూపొందించిన ప్రీ-మేడ్ Gems సూట్‌తో మొదలుపెట్టండి, లేదా ప్రత్యేకించి మీ అవసరాలకు తగినట్లు ఉండే మీ సొంత Gemsను బిల్డ్ చేసుకోండి.
మరింత సమర్థవంతంగా ఆపరేట్ చేయండి
మీరు తరచుగా ఉపయోగించే టాస్క్‌లకు సంబంధించిన ప్రాంప్ట్ సూచనలను (డిటెయిల్డ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ను) సేవ్ చేసేందుకు Gems మీకు వీలు కల్పిస్తాయి. తద్వారా మీ సమయం ఆదా అవుతుంది. వివిధ అంశాల పైన, క్రియేటివ్ ప్రాజెక్ట్‌ల పైన మరింత లోతుగా దృష్టి సారించవచ్చు.
మీ సొంత ఫైల్స్‌ను అప్‌లోడ్ చేయండి
Gems మీకు బాగా ఉపయోగపడటానికి గానూ, వాటికి తగిన సందర్భాన్ని (కాంటెక్ట్స్‌ను), రిసోర్స్‌లను ప్రొవైడ్ చేయవచ్చు.
మీ ఎక్స్‌పీరియన్స్‌ను పర్సనలైజ్ చేసుకోండి
మీకు ఒక నిర్దిష్టమైన స్టయిల్లో, టోన్‌లో రైటింగ్‌లో హెల్ప్ చేసే Gem కావాలన్నా, లేదా ఏదైనా ఒక ప్రత్యేకమైన టాపిక్ మీద ఎక్స్‌పర్ట్ నాలెడ్జ్ కావాలన్నా Gems సాయం చేస్తాయి. మీ ప్రొడక్టివిటీని భారీ స్థాయిలో పెంచగల సత్తా వీటికుంది.