Skip to main content

కాలేజీ విద్యార్థులకు 1 సంవత్సరం పాటు ₹19,500 విలువైన Gemini అప్‌గ్రేడ్ ఉచితం

మా అత్యుత్తమ AI మోడల్ ద్వారా హోమ్‌వర్క్ చేయడంలో అపరిమితంగా సాయం పొందండి, ఎగ్జామ్స్‌కు రివిజన్ చేయండి,, రైటింగ్ స్కిల్స్‌పై పట్టు సాధించండి. Google AI Proకు ఉచిత అప్‌గ్రేడ్ ద్వారా Veo 3 Fast, Deep Research, NotebookLMలకు మరింతగా యాక్సెస్ వస్తుంది. అలాగే 2 TB ఉచిత స్టోరేజ్‌ లభిస్తుంది.

Made with Gemini

హోమ్‌వర్క్‌లో సహాయం

మీరు దేని మీద వర్క్ చేస్తున్నారో చూపిస్తూ ఒక ఇమేజ్‌ను లేదా ఫైల్‌ను అప్‌లోడ్ చేయండి. దానిని Gemini, దశలవారీ గైడెన్స్‌తో క్లియర్‌గా విడదీసి, సమాధానాన్ని ఎలా పొందాలో నేర్చుకోవడానికి మీకు సహాయం చేస్తుంది.

  • ఫోటో-సింథసిస్‌ను దశల వారీగా వివరించు
  • ఈ డాక్యుమెంట్‌ను సమ్మరైజ్ చేసి పెట్టు
  • కాకతీయ సామ్రాజ్య పతనానికి గల కారణాల గురించి, దానికున్న చారిత్రక ప్రాధాన్యత గురించి రీసెర్చ్ చేయి
  • ఈ మ్యాథ్స్ ప్రాబ్లమ్‌ను నాకు అర్థమయ్యేలా వివరించు

ఎగ్జామ్ ప్రిపరేషన్

మీ నెక్స్ట్ ఎగ్జామ్‌కు రెడీ అవండి. నోట్స్, స్లయిడ్స్ వంటి డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి, వాటిని స్టడీ గైడ్‌గా, ప్రాక్టీస్ టెస్ట్‌గా లేదా పాడ్‌కాస్ట్‌‌గా కూడా కన్వర్ట్ చేసుకోండి.

  • నా క్లాస్ నోట్స్‌ను స్టడీ గైడ్‌గా మార్చు
  • విజయనగర సామ్రాజ్యం మీద నాకున్న నాలెడ్జ్‌ను టెస్ట్ చేసేందుకు ఒక క్విజ్ పెట్టు
  • నా లెక్చర్ నోట్స్‌పై సమ్మరీ ఇవ్వు
  • అటాచ్ చేసిన ఈ నోట్స్‌తో ఒక పాడ్‌కాస్ట్‌‌ను క్రియేట్ చేయి

రాయడంలో సహాయం

రాయడంలో వస్తున్న చిక్కుముళ్లను దాటుకుని ముందుకెళ్లండి. మీ తొలి కాపీని సిద్ధం చేయడానికి, మీ వాదనను డెవలప్ చేయడానికి, మీ ఐడియాలకు మెరుగులు దిద్దడానికి Gemini యాప్ మీకు సాయం చేస్తుంది.

  • నేను రాసిన వ్యాసాన్ని ప్రూఫ్‌-రీడ్ చేసి, ఇంప్రూవ్‌మెంట్స్ ఉంటే సజెస్ట్ చేయి
  • ఈ పేరాగ్రాఫ్‌ను మరింత చిన్నగా, క్లియర్‌గా రాయి
  • ఈ ఈమెయిల్‌ను మరింత ప్రొఫెషనల్‌గా మార్చు
  • నా రెజ్యూమేని పాలిష్ చేయి

అన్ని Gemini ఫీచర్లు. ఇంకా మరెన్నో.

మా అత్యుత్తమ AI మోడల్

2.5 Pro మా అత్యుత్తమ AI మోడల్. దీని విస్తారిత యాక్సెస్‌ను ఆస్వాదించండి. ఇది మీకు మరింత లోతుగా, వేగంగా సాయం చేయడానికి డిజైన్ చేయబడింది.

వీడియో జెనరేషన్

Veo 3 Fast ద్వారా Gemini సాధారణ టెక్స్ట్‌ను, ఇమేజ్‌లను ఇంటరాక్టివ్ వీడియోలుగా మారుస్తుంది. అలాగే, మీకు నచ్చిన ఆడియోను కూడా దీనికి జోడించవచ్చు.

Deep Research

ఇది, 2.5Pro ద్వారా అందుబాటులో ఉన్న మీ తెలివైన రీసెర్చ్ అసిస్టెంట్. మీరు గంటల్లో చేసే పనిని నిమిషాల్లో చేయడానికి సాయం చేస్తుంది. ఏ టాపిక్ మీదయినా సరే లోతయిన రిపోర్ట్‌ను పొందండి. మీ అవగాహనను పెంచుకోవడానికి ఫాలో-అప్ ప్రశ్నలు కూడా అడగవచ్చు. Gemini యాప్, మీ పర్సనల్ రీసెర్చ్ పార్ట్‌నర్. మీకు సాయం చేయడానికి సదా సిద్ధంగా ఉంటుంది.

ఆడియో ఓవర్‌వ్యూలు (పాడ్‌కాస్ట్‌లు)

మీరు "ఆడియో ఓవర్‌వ్యూలు" ద్వారా Deep Research రిపోర్ట్‌లతో సహా ఏ ఫైల్‌ను అయినా సరే, పాడ్‌కాస్ట్‌గా మార్చుకోవచ్చు. దాన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా వినవచ్చు. రీసెర్చ్‌ నుండి ఇన్‌సైట్స్‌ పొందడానికి, వాటిని తక్షణం ఒక పాడ్‌కాస్ట్‌గా మార్చడానికి 2.5 Proతో కూడిన Deep Researchను ఉపయోగించండి. ప్రయాణంలో ఉన్నప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడానికి పాడ్‌కాస్ట్‌లు చక్కగా ఉపయోగపడతాయి.

Google Docsకు ఎక్స్‌పోర్ట్ చేయండి

మీ వర్క్‌ను సులభంగా Google Docsకు ఎక్స్‌పోర్ట్ చేయండి. కాపీ & పేస్ట్‌తో పని లేదు. Canvas ద్వారా మీ రైటింగ్‌ స్కిల్స్‌ను డెవలప్ చేసుకుంటున్నా, లేదా Deep Research సాయంతో ఒక థీసిస్‌ను ఎక్స్‌ప్లోర్ చేస్తున్నా సరే, "Google Docsలో Gemini ఇంటిగ్రేషన్" వల్ల మీ వర్క్ స్ట్రీమ్‌లైన్ అయి ఉంటుంది. ఎఫిషియెంట్‌గానూ ఉంటుంది.

Gemini Live

రియల్-టైమ్ సమాధానాల ద్వారా మీ ఐడియాలపై లోతుగా చర్చించండి, క్లిష్టమైన టాపిక్‌లను సింప్లిఫై చేయండి, ప్రజెంటేషన్‌లు ఇవ్వడానికి రిహార్సల్ చేయండి. ఏదైనా "ప్రాబ్లమ్ సెట్‌" మీద ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం దగ్గర నుండి, మీ టెక్స్ట్‌బుక్‌లోని సంక్లిష్టమైన భాగాల దాకా కష్టమైన కాన్సెప్ట్‌లను చిన్న చిన్న పార్ట్‌లుగా విడదీసి పర్సనలైజ్డ్ సాయం పొందడానికి, మీ కెమెరాను Geminiకి షేర్ చేయండి లేదా స్క్రీన్‌ను షేర్ చేయండి.

అంతేకాకుండా, Google AI Pro ప్లాన్ నుండి Premium ప్రయోజనాలను ఆస్వాదించండి.

2 TB స్టోరేజ్

Google Drive, Gmail, ఇంకా Google Photos అంతటా ఉపయోగించడానికి 2 TB స్టోరేజ్‌తో మీ జ్ఞాపకాలను, ఫైల్స్‌ను బ్యాకప్ చేసుకోండి.

NotebookLM

5 రెట్లు అదనంగా ఉండే ఆడియో ఓవర్‌వ్యూలు, నోట్‌బుక్‌లు, ఒక్కో నోట్‌బుక్‌కు సోర్స్‌లతో మరింత స్మార్ట్‌గా చదవండి, రీసెర్చ్ చేయండి.

Gmailలో, Docsలో, అలాగే మరిన్ని ప్రోడక్ట్‌లలో Gemini

మీ రోజువారీ టాస్క్‌లను సింప్లిఫై చేసుకోండి, అలాగే నేరుగా మీకు ఇష్టమైన Google యాప్‌లలో రాయడం, ఆర్గనైజ్ చేయడం, విజువలైజ్ చేయడంలో సహాయం పొందండి.

ఆఫర్ గురించి మరింత తెలుసుకోండి

  • మీరు ఇండియాలో‌లో స్టూడెంట్ అయి ఉండాలి. త్వరలో మరిన్ని దేశాల్లో అందుబాటులోకి వస్తుంది.

  • మీకు 18 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి.

  • మీరు 2025 సెప్టెంబర్ 15 లోగా సైన్-అప్ చేయాలి.

  • మీకు అర్హత ఉన్నట్లయితే, 12 నెలల పాటు ఎటువంటి చార్జి లేకుండా యాక్సెస్ లభిస్తుంది.

  • Visit Google One.

  • SheerID ద్వారా మీ విద్యార్థి స్టేటస్‌ను వెరిఫై చేయండి.

  • పేమెంట్ ఆప్షన్‌ను జోడించండి.

  • ట్రయల్ కొనుగోలు ఫ్లోను పూర్తి చేయండి.

ఈ ఆఫర్‌ను రిడీమ్ చేసుకోవడానికి సంబంధించి పూర్తి సూచనల కోసం, మా సహాయ కేంద్రం పేజీకి వెళ్లండి. సహాయ కేంద్రం పేజీలో కావలసిన అర్హతలు, పరిష్కార ప్రక్రియకు సంబంధించిన చిట్కాలు, అలాగే అవసరమైతే సపోర్ట్‌‌ను కాంటాక్ట్‌ చేయడానికి ఉపయోగపడే లింక్‌లు ఉంటాయి.

ఈ ఆఫర్‌ మీకు Google AI Pro ప్లాన్‌ను అందిస్తుంది, అందులో ఇవి ఉంటాయి:

  • Gemini app: సరికొత్తగా ఉన్న శక్తిమంతమైన ఫీచర్లకు మరింత యాక్సెస్‌ను పొందండి, మీ ప్రొడక్టివిటీని, క్రియేటివిటీని పెంచుకోండి.

  • Google యాప్స్‌లో Gemini: Gmail, Docs, Sheets, Slides, ఇంకా Meetలో నేరుగా AI సహాయాన్ని పొందండి.

  • NotebookLM Plus: మీ 'AI-అందించే రీసెర్చ్, రైటింగ్ టూల్' కోసం మెరుగైన ఫీచర్లు.

  • 2 TB క్లౌడ్ స్టోరేజ్: Google Photos, Google Drive, ఇంకా Gmailలో బోలెడంత స్పేస్.

Google One అనేది మా ప్రీమియమ్ మెంబర్‌షిప్ ప్లాన్. ఇది మీ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరుస్తుంది. ఇందులో జాయిన్ అవండి- Gemini Proతో పాటు అదనపు ప్రోడక్టులకు, సర్వీసులకు, విస్తారిత స్టోరేజ్‌కు యాక్సెస్ పొందండి. Google నుండి అత్యధిక స్థాయిలో ప్రయోజనాలను పొందేందుకు ఇవి మీకు సాయం చేస్తాయి.

అవును, ఖచ్చితంగా! ఎటువంటి ఛార్జీ లేని ఈ ఆఫర్‌కు మీకు అర్హత ఉన్నట్లయితే:

  1. మీ ప్రస్తుత సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయండి.

  2. మీ ప్రస్తుత బిల్లింగ్ కాల వ్యవధి ముగిసే వరకు ఆగండి.

  3. సరికొత్తగా ఉన్న ఈ ఉచిత ఆఫర్‌కు సైన్-అప్ చేయండి!

  • నిర్దిష్టంగా ఉన్న ఈ ఉచిత Google AI Pro ఆఫర్‌‌కు, మీ పర్సనల్ Gmail ఖాతా ద్వారా సైన్-అప్ చేయాల్సి ఉంటుంది.

  • తెలుసుకోవాల్సిన విషయం: స్కూల్ జారీ చేసిన Google Workspace ఖాతా ద్వారా కూడా Googleకు చెందిన శక్తిమంతమైన AI టెక్నాలజీ టూల్స్‌ను ఎటువంటి ఛార్జీ లేకుండా యాక్సెస్ చేసే అవకాశం ఉంది (AI టూల్స్‌కు ఉదాహరణ: 2.5 Proతో కూడిన Gemini యాప్, NotebookLM). ఇది, మీ యూనివర్సిటీ IT అడ్మినిస్ట్రేటర్, AI టూల్స్‌ను ఎనేబుల్ చేశారా లేదా అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. మీ స్కూల్ ఖాతా ద్వారా ఏ టూల్స్ అందుబాటులో ఉన్నాయో ఒకసారి చెక్ చేయడం మంచిది!

ఆఫర్ ముగియబోతుందని ముందుగానే గుర్తు చేయడానికి మీకు ఒక ఈమెయిల్ పంపుతాము, అప్పుడు ఆఫర్‌ను రద్దు చేయడానికి మీకు సరిపడా టైమ్ ఉంటుంది.

కొన్ని ఎంపిక చేసిన ఫీచర్లను ఉపయోగించడానికి Google One AI ప్రీమియమ్ ప్లాన్, ఇంటర్నెట్ కనెక్షన్, అలాగే అనుకూలమైన Google ఖాతా అవసరం. ఎంపిక చేసిన దేశాల్లో, భాషల్లో, 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల యూజర్లకు అందుబాటులో ఉంటుంది. బాధ్యతాయుతంగా క్రియేట్ చేయండి.