Skip to main content

Google Gemini:
విద్యార్థులకు ఉచితంగా Pro ప్లాన్.

1 సంవత్సరం పాటు ఉచితం మా 2.5 Pro మోడల్‌కు, Deep Researchకు, ఆడియో ఓవర్‌వ్యూలకు మరింత యాక్సెస్ పొంది అపరిమితంగా చాట్ చేయండి, ఇమేజ్‌లను అప్‌లోడ్ చేయండి, క్విజ్‌లను జెనరేట్ చేయండి. అదనంగా 2 TB స్టోరేజ్‌ను పొందండి. విద్యార్థులకు మాత్రమే. ఆఫర్ గడువు 6 అక్టోబర్, 2025 తేదీన ముగుస్తుంది.

Free for 1 year. Get it.

అపరిమితంగా ఇమేజ్ అప్‌లోడ్‌లను పొందండి

లెక్చర్ నోట్స్ / టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్‌కు చెందిన ఇమేజ్‌లను అనలైజ్ చేయండి. సంక్లిష్టమైన అంశాల మీద అప్పటికప్పుడు ఎక్స్‌ప్లనేషన్లు పొందండి

పర్సనలైజ్ చేసిన ఎగ్జామ్ ప్రిపరేషన్

మీ సొంత కోర్స్ మెటీరియట్స్‌ను, నోట్స్‌ను, ప్రాబ్లమ్ సెట్లను మీకు తగినట్లుగా ప్రాక్టీస్ క్విజ్‌లుగా, ఫ్లాష్‌కార్డ్‌లుగా, స్టడీ గైడ్లుగా మార్చండి. తద్వారా ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ కావడానికి సాయం పొందండి.

A cropped screenshot of a multiple-choice question on a phone screen. The answer "Sigmund Freud" is selected with a green checkmark, while "Jacques Derrida" is unselected. A blue button below reads "Next Question."

Deep Researchతో గంటల కొద్దీ టైమ్ సేవ్ చేసుకోండి

సంక్లిష్టమైన టాపిక్‌ల గురించి ఇంటర్నెట్‌లో రీసెర్చ్ చేయండి. సోర్స్‌లు + సైటేషన్‌లతో కూడిన సింథసైజ్ (అనలైజ్) చేసిన సమగ్రమైన రిపోర్ట్‌ను పొందండి, తద్వారా గంటల కొద్దీ టైమ్‌ను ఆదా చేసుకోవచ్చు.

A user interface screenshot with a text box with the prompt "Research the causes of World War I and its historical significance."

Veo 3ని ఉపయోగించండి, క్రియేటివ్ అడ్డంకుల్ని అధిగమించండి

Veo 3 Fast ద్వారా Gemini సాధారణ టెక్స్ట్‌ను, ఇమేజ్‌లను ఇంటరాక్టివ్ వీడియోలుగా మారుస్తుంది. అలాగే, మీకు నచ్చిన ఆడియోను కూడా దీనికి జోడించవచ్చు.

ఆడియో ఓవర్‌వ్యూల సహాయంతో మీ నోట్స్‌ను వినండి

లెక్చర్ రికార్డింగ్‌లను లేదా టెక్స్ట్‌బుక్ చాప్టర్‌లను పాడ్‌కాస్ట్-స్టయిల్ ఆడియో ఓవర్‌వ్యూగా మార్చండి, తద్వారా మీరు ఎక్కడైనా చదువుకోవచ్చు.

Gemini Liveతో మాట్లాడండి

రియల్-టైమ్ సమాధానాల సహాయంతో, మీ ఐడియాలను లోతుగా చర్చించండి, క్లిష్టమైన టాపిక్‌లను సింప్లిఫై చేయండి, ప్రజెంటేషన్‌లు ఇవ్వడానికి రిహార్సల్ చేయండి. అంతేకాకుండా, కష్టమైన కాన్సెప్ట్‌లను చిన్న చిన్న పార్ట్‌లుగా విడదీయడంలో పర్సనలైజ్డ్ సహాయాన్ని పొందడానికి, Geminiకి మీ కెమెరాను లేదా స్క్రీన్‌ను షేర్ చేయండి.

A user interface screenshot of Gemini Live with a quote that reads "Can you point out any flaws in my argument?"

హోమ్‌వర్క్‌లో సహాయం

మీరు దేని మీద వర్క్ చేస్తున్నారో చూపిస్తూ ఒక ఇమేజ్‌ను లేదా ఫైల్‌ను అప్‌లోడ్ చేయండి. దానిని Gemini, దశలవారీ గైడెన్స్‌తో క్లియర్‌గా విడదీసి, సమాధానాన్ని ఎలా పొందాలో నేర్చుకోవడానికి మీకు సహాయం చేస్తుంది.

  • ఫోటో-సింథసిస్‌ను దశల వారీగా వివరించు
  • ఈ డాక్యుమెంట్‌ను సమ్మరైజ్ చేసి పెట్టు
  • కాకతీయ సామ్రాజ్య పతనానికి గల కారణాల గురించి, దానికున్న చారిత్రక ప్రాధాన్యత గురించి రీసెర్చ్ చేయి
  • ఈ మ్యాథ్స్ ప్రాబ్లమ్‌ను నాకు అర్థమయ్యేలా వివరించు

ఎగ్జామ్ ప్రిపరేషన్

మీ నెక్స్ట్ ఎగ్జామ్‌కు రెడీ అవండి. నోట్స్, స్లయిడ్స్ వంటి డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి, వాటిని స్టడీ గైడ్‌గా, ప్రాక్టీస్ టెస్ట్‌గా లేదా పాడ్‌కాస్ట్‌‌గా కూడా కన్వర్ట్ చేసుకోండి.

  • నా క్లాస్ నోట్స్‌ను స్టడీ గైడ్‌గా మార్చు
  • విజయనగర సామ్రాజ్యం మీద నాకున్న నాలెడ్జ్‌ను టెస్ట్ చేసేందుకు ఒక క్విజ్ పెట్టు
  • నా లెక్చర్ నోట్స్‌పై సమ్మరీ ఇవ్వు
  • అటాచ్ చేసిన ఈ నోట్స్‌తో ఒక పాడ్‌కాస్ట్‌‌ను క్రియేట్ చేయి

రాయడంలో సహాయం

మొదటి డ్రాఫ్ట్ నుండి ఫైనల్ డ్రాఫ్ట్ దాకా: ఐడియాలను జెనరేట్ చేయడానికి, అవుట్‌లైన్ సిద్ధం చేయడానికి, మీ ఐడియాలకు వేగంగా మెరుగులు దిద్దడానికి Gemini మీకు సాయం చేస్తుంది.

  • నేను రాసిన వ్యాసాన్ని ప్రూఫ్‌-రీడ్ చేసి, ఇంప్రూవ్‌మెంట్స్ ఉంటే సజెస్ట్ చేయి
  • ఈ పేరాగ్రాఫ్‌ను మరింత చిన్నగా, క్లియర్‌గా రాయి
  • ఈ ఈమెయిల్‌ను మరింత ప్రొఫెషనల్‌గా మార్చు
  • నా రెజ్యూమేని పాలిష్ చేయి

అంతేకాకుండా, Google AI Pro ప్లాన్ ద్వారా Premium ప్రయోజనాలను ఆస్వాదించండి.

Whisk/Flow logo

Whisk, Flow సహాయంతో క్రియేట్ చేయడానికి మరిన్ని మార్గాలు

మీ ఐడియాలను విజువలైజ్ చేసేందుకు, మీ స్టోరీని చెప్పేందుకు ఇమేజ్‌లను ప్రాంప్ట్‌లుగా మార్చడానికి Whisk అవకాశం కల్పిస్తుంది. Flowను ఉపయోగించి సినిమాటిక్ సీన్‌లను, స్టోరీలను క్రియేట్ చేయండి. ఈ Flow మా AI ఫిల్మ్ మేకింగ్ టూల్. Veo 3 కోసం దీన్ని స్పెషల్‌గా డిజైన్ చేశారు.

NotebookLM logo

NotebookLMను ఉపయోగించి మరింత స్మార్ట్‌గా చదవండి, రీసెర్చ్ చేయండి

మీరు విశ్వసించే సమాచారం ఆధారంగా, ఒక్కో నోట్‌బుక్‌కు 5 రెట్లు ఎక్కువగా వీడియో, ఆడియో ఓవర్‌వ్యూలను, నోట్‌బుక్‌లను, సోర్స్‌లను పొందండి.

Google One logo

2 TB స్టోరేజ్‌ను పొందండి

స్కూల్ ప్రాజెక్ట్‌లు, రీసెర్చ్, హై-రెజల్యూషన్ మీడియా, ఫోటోలు, వీడియోల కోసం అదనపు స్టోరేజ్‌ను అన్‌లాక్ చేయండి—దానివల్ల మీకు అత్యంత ముఖ్యమైన వాటిని సేవ్ చేయడానికి ఎల్లప్పుడూ స్పేస్ ఉంటుంది.

ఆఫర్ గురించి మరింత తెలుసుకోండి

  • మీరు అర్హత ఉన్న దేశం/ప్రాంతంలో కాలేజీ విద్యార్థి అయి ఉండాలి. మీకు అర్హత ఉందో లేదో చూడటానికి ఇక్కడ చెక్ చేయండి.

  • మీకు 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి.

  • త్వరపడండి! మీరు 6 అక్టోబర్, 2025 లోగా సైన్-అప్ చేయాలి.

  • మీకు అర్హత ఉన్నట్లయితే, ఎటువంటి ఛార్జీలు లేకుండా ఒక సంవత్సరం పాటు యాక్సెస్ లభిస్తుంది.

ఇది సులభం! మీ అర్హతను వెరిఫై చేయడానికి కింది దశలను ఫాలో అవ్వండి:

  • Google One లింక్‌కు వెళ్లండి.

  • SheerID ద్వారా మీరు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థి స్టేటస్‌ను వెరిఫై చేయండి.

  • మీకు వ్యక్తిగత Google ఖాతా ఉండాలి;

  • Google Payments ఖాతా కూడా ఉండాలి., అలాగే రిక్వెస్ట్ చేసినప్పుడు చెల్లుబాటు అయ్యే పేమెంట్ ఆప్షన్‌ను ప్రొవైడ్ చేయాలి.

  • ట్రయల్ కొనుగోలు ఫ్లోను పూర్తి చేయండి.

  • Google Play Store ద్వారా Google AI Pro ప్లాన్‌కు సబ్‌స్క్రయిబ్ చేయండి.

ఈ ఆఫర్‌ను రిడీమ్ చేసుకోవడానికి సంబంధించి పూర్తి సూచనల కోసం, మా సహాయ కేంద్రం పేజీకి వెళ్లండి. సహాయ కేంద్రం (హెల్ప్ సెంటర్) పేజీలో "కావలసిన అర్హతలు, పరిష్కార ప్రక్రియకు సంబంధించిన చిట్కాలు, అలాగే అవసరమైతే సపోర్ట్‌ను కాంటాక్ట్ చేయడానికి ఉపయోగపడే లింక్‌ల"తో పాటు మరింత సమాచారం ఉంటుంది.

ఈ ఆఫర్ మీకు Google AI Pro ప్లాన్‌ను అందిస్తుంది, అందులో ఇవి ఉంటాయి:

  • Gemini యాప్: సరికొత్తగా ఉన్న శక్తిమంతమైన ఫీచర్లకు మరింత యాక్సెస్‌ను పొందండి, మీ ప్రొడక్టివిటీని, క్రియేటివిటీని పెంచుకోండి.

  • Google యాప్స్‌లో Gemini: Gmail, Docs, Sheets, Slides, ఇంకా Meetలో నేరుగా AI సహాయాన్ని పొందండి.

  • NotebookLM: మీ 'AI-ఆధారిత రీసెర్చ్ & రైటింగ్ టూల్' కోసం మెరుగైన ఫీచర్లు.

  • 2 TB క్లౌడ్ స్టోరేజ్: Google Photos, Google Drive, ఇంకా Gmailలో బోలెడంత స్పేస్.

Google One, మా Premium మెంబర్‌షిప్ ప్లాన్. మీ ఎక్స్‌పీరియన్స్‌ను మరింతగా మెరుగుపరచడానికి దీన్ని డిజైన్ చేశాము. జాయిన్ కావడం ద్వారా, మీరు Google AI Proలో Gemini యాప్‌కు మాత్రమే కాకుండా, అదనపు ప్రోడక్ట్‌లకు, సర్వీస్‌లకు, విస్తారిత (ఎక్స్‌పాండెడ్) స్టోరేజ్‌కు యాక్సెస్ పొందుతారు. Google అందించే ప్రయోజనాలను అత్యధిక స్థాయిలో పొందడానికి ఇవి మీకు సాయపడతాయి.

అవును, ఖచ్చితంగా! ఎటువంటి ఛార్జీ లేని ఈ ట్రయల్ ఆఫర్‌కు మీకు అర్హత ఉంటే, 6 అక్టోబర్, 2025లోపు సైన్-అప్ చేయండి. అప్పుడు ప్రస్తుతమున్న మీ సబ్‌స్క్రిప్షన్ ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది. మీ బిల్లింగ్ కాల వ్యవధిలో మిగిలిన సమయానికి మీకు రీఫండ్ వస్తుంది.

నిర్దిష్టంగా ఉన్న ఈ ఉచిత Google AI Pro ఆఫర్‌కు, మీ పర్సనల్ Gmail ఖాతా ద్వారా సైన్-అప్ చేయాల్సి ఉంటుంది.

తెలుసుకోవాల్సిన విషయం: మీ యూనివర్సిటీ జారీ చేసిన Google Workspace ఖాతా ద్వారా కూడా Googleకు చెందిన AI టెక్నాలజీ టూల్స్‌ను ఎటువంటి ఛార్జీ లేకుండా యాక్సెస్ చేసే అవకాశం ఉంది (AI టూల్స్‌కు ఉదాహరణ: 2.5 Pro ఉన్న Gemini యాప్, NotebookLM). ఇది, మీ యూనివర్సిటీ IT అడ్మినిస్ట్రేటర్, AI టూల్స్‌ను ఎనేబుల్ చేశారా లేదా అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. మీ యూనివర్సిటీ ఖాతా ద్వారా ఏ టూల్స్ అందుబాటులో ఉన్నాయో ఒకసారి చెక్ చేయడం మంచిది!

ఆఫర్ ముగియనుంది అని ముందుస్తుగా గుర్తు చేయడానికి మీకు ఒక ఈమెయిల్ పంపుతాము. అలాగే ట్రయల్ పీరియడ్‌లో మీరు ఏ సమయంలోనైనా సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయవచ్చు.

ఆఫర్ 6 అక్టోబర్, 2025న ముగుస్తుంది దీన్ని క్లెయిమ్ చేయడానికి, Google AI Pro స్టూడెంట్ ట్రయల్‌ను ఆఫర్ చేస్తున్న, అర్హత ఉన్న ఉన్నత విద్యా సంస్థలో మీరు ఎన్‌రోల్ అయి ఉండాలి. ట్రయల్ తర్వాత సబ్‌స్క్రిప్షన్ ఆటోమేటిక్‌గా నెలకు $19.99కు రీ-యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు రద్దు చేసుకోవచ్చు.

కొన్ని ఎంపిక చేసిన ఫీచర్లను ఉపయోగించడానికి Google One AI ప్రీమియమ్ ప్లాన్, ఇంటర్నెట్ కనెక్షన్, అలాగే అనుకూలమైన Google ఖాతా అవసరం. ఎంపిక చేసిన దేశాల్లో, భాషల్లో, 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల యూజర్లకు అందుబాటులో ఉంటుంది. బాధ్యతాయుతంగా క్రియేట్ చేయండి.