కాలేజీ విద్యార్థులు ఒక సంవత్సరం పాటు ఉచిత Pro ప్లాన్‌ను పొందుతారు. మరింత తెలుసుకోండి
Skip to main content

Gemini నుండి మరిన్ని ప్రయోజనాలను పొందండి

ఉచిత ప్లాన్

వర్క్‌ప్లేస్‌లో, స్కూల్లో లేదా ఇంట్లో పనులు పూర్తి చేయడానికి Googleకు చెందిన AI టెక్నాలజీల నుండి రోజువారీ సహాయం పొందండి.

Google ఖాతాతో నెలకు $0
Gemini యాప్
చురుకైన, శక్తిమంతమైన మీ వ్యక్తిగత Al అసిస్టెంట్
  • 2.5 Flashకు యాక్సెస్

  • 2.5 Proకు పరిమిత యాక్సెస్

  • Imagen 4తో ఇమేజ్ జెనరేషన్

  • Deep Research

  • Gemini Live

  • Canvas

  • Gems

నెలవారీగా 100 AI క్రెడిట్‌లు3
Flow, Whisk అంతటా వీడియో జెనరేషన్ కోసం ఉపయోగించిన క్రెడిట్‌లు
Flow4
సినిమాటిక్ సీన్‌లను, స్టోరీలను క్రియేట్ చేయడానికి మా AI ఫిల్మ్ మేకింగ్ టూల్‌కు యాక్సెస్ లభిస్తుంది. ఈ టూల్ మీకు Veo 35కి లిమిటెడ్ యాక్సెస్ కూడా ఇస్తుంది.
Whisk6
Imagen 4, అలాగే Veo 3తో ఇమేజ్‌లను జెనరేట్ చేసి, యానిమేట్ చేయండి
NotebookLM
రీసెర్చ్ & రైటింగ్ అసిస్టెంట్
స్టోరేజ్
Photos, Drive, అలాగే Gmail కోసం మొత్తం స్టోరేజ్‌లో 15 GB
Google AI Pro1

మీ ప్రొడక్టివిటీని, అలాగే క్రియేటివిటీని పెంచుకోవడానికి కొత్త, అలాగే శక్తివంతమైన ఫీచర్‌లకు మరింత ఎక్కువ యాక్సెస్‌ను పొందండి.

నెలకు / $19.99
ఒక నెలకు $0
ప్రతి ఒక్కటి ఉచితం, అలాగే:
Gemini యాప్
అత్యంత సమర్థవంతమైన మా 2.5 Pro మోడల్‌కు అధిక యాక్సెస్‌ను పొందండి, అలాగే 2.5 Proలో Deep Researchను పొందండి, తద్వారా Veo 3 Fast5కు పరిమిత యాక్సెస్‌ను పొంది, వీడియో జనరేషన్‌ను అన్‌లాక్ చేయండి
నెలవారీ 1,000 AI క్రెడిట్‌లు3
Flow, Whisk అంతటా వీడియో జెనరేషన్ కోసం ఉపయోగించిన క్రెడిట్‌లు
Flow4
సినిమాటిక్ సీన్‌లను, స్టోరీలను క్రియేట్ చేయడానికి మా AI ఫిల్మ్ మేకింగ్ టూల్‌కు ఎక్కువ (హయ్యర్) యాక్సెస్ లభిస్తుంది. ఈ టూల్ మీకు Veo 35కి లిమిటెడ్ యాక్సెస్ కూడా ఇస్తుంది.
Whisk6
Veo 3తో ఇమేజ్-టు-వీడియో క్రియేషన్‌కు మరింత యాక్సెస్
Google G icon
Google Search7
AI మోడ్‌లో Gemini 2.5 Pro మోడల్‌కు, డీప్ సెర్చ్‌కు యాక్సెస్‌ను పొందండి. అలాగే లోకల్‌గా వివిధ వస్తువులు & సర్వీసుల రేట్లను (బిజినెస్ ప్రైసింగ్ గురించి) తెలుసుకోవడానికి ఉపయోగపడే AI ఆధారిత కాలింగ్‌కు మరింత ఎక్కువగా యాక్సెస్ పొందండి (USలో మాత్రమే)
Jules8
సాఫ్ట్‌వేర్ డెవలపర్‌ల కోసం మా సింక్రనస్ కాని కోడింగ్ ఏజెంట్‌కు అధిక పరిమితులు
NotebookLM
మరిన్ని 5x ఆడియో ఓవర్‌వ్యూలు, నోట్‌బుక్‌లు ఇంకా మరిన్నింటితో కూడిన రీసెర్చ్, రైటింగ్‌ అసిస్టెంట్
Gmail, Docs, Vids, ఇంకా మరిన్నింటిలో Gemini
Google యాప్‌ల్లో నేరుగా Geminiని యాక్సెస్ చేయండి
Chromeలో Gemini (ముందస్తు యాక్సెస్)
వెబ్‌ను బ్రౌజ్ చేయడానికి మీ పర్సనల్ అసిస్టెంట్
స్టోరేజ్
Photos, Drive, అలాగే Gmail కోసం మొత్తం స్టోరేజ్‌లో 2 TB
Google AI Ultra2

Googleకు చెందిన AI టెక్నాలజీలకు సంబంధించిన అత్యుత్తమ ప్రయోజనాలకు, అలాగే ప్రత్యేక ఫీచర్‌లకు అత్యున్నత స్థాయి యాక్సెస్‌ను అన్‌లాక్ చేయండి.

నెలకు / $249.99
3 నెలల పాటు నెలకు / $124.99
Google AI Proలోని ప్రతిదీ, అలాగే:
Gemini యాప్
మా అత్యాధునిక వీడియో జెనరేషన్ మోడల్ అయిన Veo 35కి గరిష్ఠ స్థాయిలో యాక్సెస్ లభిస్తుంది. అలాగే మా అత్యంత అడ్వాన్స్‌డ్ రీజనింగ్ మోడల్ అయిన Gemini 2.5 Deep Thinkకు యాక్సెస్ లభిస్తుంది
నెలవారీ 25,000 AI క్రెడిట్‌లు3
Flow, Whisk అంతటా వీడియో జెనరేషన్ కోసం ఉపయోగించిన క్రెడిట్‌లు
Flow4
సినిమాటిక్ సీన్‌లను, స్టోరీలను క్రియేట్ చేయడానికి మా AI ఫిల్మ్ మేకింగ్ టూల్‌కు గరిష్ఠ స్థాయి (హయ్యస్ట్) యాక్సెస్ లభిస్తుంది. ఈ టూల్ మీకు Veo 35కి లిమిటెడ్ యాక్సెస్ కూడా ఇస్తుంది.
Whisk6
Veo 3తో ఇమేజ్-టు-వీడియో క్రియేషన్‌కు అత్యధిక పరిమితులు
Google G icon
Google Search7
AI మోడ్‌లో ఏజెంటిక్ క్యాపబిలిటీలకు (సామర్థ్యాలకు), Gemini 2.5 Pro మోడల్‌కు, డీప్ సెర్చ్‌కు గరిష్ఠ స్థాయి యాక్సెస్ లభిస్తుంది. అలాగే Searchలో లోకల్‌గా వివిధ వస్తువులు & సర్వీసుల రేట్లను (బిజినెస్ ప్రైసింగ్ గురించి) తెలుసుకోవడానికి ఉపయోగపడే AI ఆధారిత కాలింగ్‌కు యాక్సెస్ పొందుతారు (USలో మాత్రమే)
Jules8
సాఫ్ట్‌వేర్ డెవలపర్‌ల కోసం మా సింక్రనస్ కాని కోడింగ్ ఏజెంట్‌కు అత్యధిక పరిమితులు
NotebookLM
అత్యధిక పరిమితులు, అలాగే ఉత్తమ మోడల్ సామర్థ్యాలు (ఈ సంవత్సరం చివరిలో)
Gmail, Docs, Vids, ఇంకా మరిన్నింటిలో Gemini
Google యాప్‌లలో నేరుగా Geminiకి అత్యధిక పరిమితులు
Project Mariner (ముందస్తు యాక్సెస్)9
ఏజెంటిక్ రీసెర్చ్ ప్రోటోటైప్‌తో టాస్క్‌లను స్ట్రీమ్‌లైన్ చేయండి
స్టోరేజ్
Photos, Drive, అలాగే Gmail కోసం మొత్తం స్టోరేజ్‌లో 30 TB

మా అత్యాధునిక సామర్థ్యాలతో మీ క్రియేటివ్ సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయండి

మీరు చూడాలనుకునే సీన్‌ను రాయండి

మా వీడియో జెనరేషన్ మోడల్ అయిన Veoతో అధిక క్వాలిటీ గల వీడియోలను జెనరేట్ చేయండి. మీరు ఫన్ కోసం క్రియేట్ చేస్తున్నా, లేదా ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవాలనుకుంటున్నా, లేదా మీ ప్రాజెక్ట్‌లకు డైనమిక్ ఎలిమెంట్‌ను జోడిస్తున్నా, మీ మనసులో ఏముందో వివరించండి, ఆ తర్వాత మీ ఐడియాలు వీడియో రూపంలో ఎలా ప్రాణం పోసుకున్నాయో చూడండి. మీకు ఏం కావాలో వివరిస్తే చాలు, Gemini దానిని క్రియేట్ చేస్తుంది.

మీ ఐడియాల జెనరేటర్

మరింత సమర్థవంతంగా క్రియేట్ చేయండి

మా లీడింగ్ మోడల్ అయిన 2.5 Proకి మరింత యాక్సెస్‌తో, మీరు మరింత ప్రభావవంతమైన కంటెంట్ స్ట్రాటజీలను డెవలప్ చేయవచ్చు, మీ వర్క్‌ఫ్లోలను స్ట్రీమ్‌లైన్ చేసుకోవచ్చు, కొత్త క్రియేటివ్ ఫార్మాట్‌లకు కాన్సెప్ట్‌ను రూపొందించవచ్చు, నెక్స్ట్-జెనరేషన్ కొలాబరేటివ్ (సహకార) పార్ట్‌నర్‌తో మీ ఆడియన్స్‌ను క్యాప్టివేట్ చేయడానికి కొత్త మార్గాలను అన్వేషించవచ్చు.

మీ ఐడియాల జెనరేటర్

మీ థింకింగ్ & లెర్నింగ్ పరిధిని పెంచుకోండి

 1,500 పేజీల ఫైల్ అప్‌లోడ్‌లతో ఇంతకు ముందు కంటే పెద్ద కాన్వాస్‌పై పని చేయండి. సమగ్ర బ్లాగ్ పోస్ట్‌లు, సోషల్ క్యాప్షన్‌లు, వెబ్‌సైట్ పేజీల వంటి ఏదైనా ప్లాట్‌ఫామ్ కోసం కొత్త కంటెంట్ ఆలోచనలను రూపొందించడానికి మీ ప్రస్తుత అస్సెట్‌లు, ఇండస్ట్రీ రీసెర్చ్, వీడియో తాలూకు టైప్ చేసిన మాటల ఫైల్స్ మొదలైనవాటిని ఉపయోగించుకోండి.

మీ ఐడియాల జెనరేటర్

అందరికంటే ముందుండటానికి త్వరగా నేర్చుకోండి, లోతుగా తెలుసుకోండి, తెలివిగా సిద్ధమవ్వండి.

ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవ్వండి

మీ తర్వాతి ఎగ్జామ్‌కు రెడీగా ఉండండి. మీ నోట్స్, స్లయిడ్స్ వంటి డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి, వాటిని స్టడీ గైడ్, లేదా ప్రాక్టీస్ టెస్ట్‌గా కూడా కన్వర్ట్ చేసుకోండి.

మీ స్టడీ పార్ట్‌నర్

మీ రైటింగ్‌ను ఇంప్రూవ్ చేసుకోండి

మళ్ళీ కాన్ఫిడెంట్‌గా రాయడం స్టార్ట్ చేయండి. అత్యంత సమర్థవంతమైన మా AI మోడల్స్ ద్వారా అందించబడిన Gemini, మీరు మొదటి డ్రాఫ్ట్‌ను రూపొందించడంలో, మీరు చెప్పాలనుకున్న పాయింట్‌లను క్లియర్‌గా, లాజికల్‌గా ప్రజెంట్ చేయడంలో, ఇంకా మీ ఐడియాలను ఫైన్-ట్యూన్ చేయడంలో మీకు సహాయపడగలదు.

మీ స్టడీ పార్ట్‌నర్

మీ హోంవర్క్‌ను పూర్తి చేసుకోండి

మీరు దేని మీద వర్క్ చేస్తున్నారో చూపిస్తూ ఒక ఇమేజ్‌ను లేదా ఫైల్‌ను అప్‌లోడ్ చేయండి. దానిని Gemini, దశలవారీ గైడెన్స్‌తో క్లియర్‌గా విడదీసి, సమాధానాన్ని ఎలా పొందాలో నేర్చుకోవడానికి మీకు సహాయం చేస్తుంది.

మీ స్టడీ పార్ట్‌నర్

ఐడియాలకు రూపకల్పన చేయడం నుండి వాటిని క్రియేట్ చేసే వరకు - అత్యంత క్లిష్టమైన మీ ప్రాజెక్ట్‌లను సైతం త్వరగా పూర్తి చేయండి

క్లిష్టమైన ప్రశ్నకు సమాధానాన్ని కనుగొనండి

 Deep Researchతో, పోటీదారులకు సంబంధించిన లోతైన సమాచారం నుండి పరిశ్రమ ఓవర్‌వ్యూ‌ల వరకు – మీ కోసం నిమిషాల్లో సమగ్రమైన రీసెర్చ్ రిపోర్ట్‌లను జెనరేట్ చేయడానికి రియల్ టైంలో వందలాది సోర్స్‌లను Gemini విశ్లేషించగలదు – తద్వారా సెర్చ్ చేయడంలో తక్కువ సమయాన్ని వెచ్చించి, మరింత ఎక్కువ సమయం పని చేసేలా మీకు వీలు కల్పిస్తుంది.

మీ బడ్జెట్ ప్లానర్

ఏదైనా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోండి లేదా దాని గురించి పని చేయండి

స్క్రిప్ట్‌లను రూపొందించండి, సోషల్ కాపీని జెనరేట్ చేయండి ఇంకా బ్రాండ్ పార్ట్‌నర్‌లను గుర్తించడంలో సహాయం పొందండి, తద్వారా ఆదా చేసుకున్న సమయాన్ని మీ క్రియేటివ్ ఎక్స్‌ప్లోరేషన్‌కు ఉపయోగించుకోండి.

మీ బడ్జెట్ ప్లానర్

విస్తారమైన సమాచారాన్ని నిపుణుల మాదిరిగా విశ్లేషించండి

కస్టమర్ ఫీడ్‌బ్యాక్ నుండి బిజినెస్ ప్లాన్‌లు, ఇంకా మరిన్నింటి వరకు - మీ డాక్యుమెంట్లలో గరిష్ఠంగా 1500 పేజీల వరకు అప్‌లోడ్ చేయండి - మీ డేటాను విశ్లేషించడంలో, కీలక గణాంకాలను కనుగొనడంలో, ఇంకా చార్ట్‌లను కూడా క్రియేట్ చేయడంలో నిపుణుల స్థాయి సహాయాన్ని పొందండి, ఇది మీ నిర్దిష్ట ప్రాజెక్ట్‌లకు అనుగుణంగా మీ ఇంటరాక్షన్‌లను సులభతరం చేస్తుంది.

మీ బడ్జెట్ ప్లానర్

మీ కోడింగ్ ప్రొడక్టివిటీని బూస్ట్ చేసుకోండి

మరింత సమర్థవంతంగా కోడింగ్ చేయండి

నెక్స్ట్-జెనరేషన్ కోడింగ్ సామర్థ్యాలతో మొత్తం కోడ్ బ్లాక్‌లను డెవలప్ చేయండి, యూనిట్ టెస్ట్‌లను జెనరేట్ చేయండి, ఇంకా రిపీట్ అయ్యే కోడింగ్ టాస్క్‌లను ఆటోమేట్ చేయండి, ఇది మీకు ఉన్నత స్థాయి డిజైన్, ఆర్కిటెక్చర్‌పై ఫోకస్ చేయడానికి వీలు కల్పిస్తుంది.

Code example
మీ కోడ్ జెనరేటర్

మీ కోడ్‌తో క్లిష్టమైన సమస్యలను పరిష్కరించండి

మీ కోడ్ స్టోరేజ్ లొకేషన్‌కు, గరిష్ఠంగా 30k లైన్‌ల కోడ్‌ను అప్‌లోడ్ చేయండి, ఉదాహరణల ద్వారా రీజనింగ్ ఇవ్వడానికి, సహాయకరమైన మార్పులను సూచించడానికి, క్లిష్టమైన కోడ్ బేస్‌లను డీబగ్ చేయడానికి, పెద్ద ఎత్తున పనితీరు మార్పులను ఆప్టిమైజ్ చేయడానికి, ఇంకా కోడ్‌లోని వివిధ భాగాలు ఎలా పని చేస్తాయనే దాని గురించి వివరణలు ఇవ్వడానికి Geminiకి అవకాశం ఇవ్వండి.

Code example
మీ కోడ్ జెనరేటర్

మీ కోడింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి

సహకారంతో కూడిన AI వాతావరణంలోనే, వ్యక్తిగత ప్రాజెక్ట్‌లు లేదా దీర్ఘకాలిక డెలప్‌మెంట్ కోసం మీ నైపుణ్యాలకు పదును పెట్టడంలో మీకు సహాయపడటానికి మీ కోడ్ విషయంలో పరిష్కారాలపై లోతుగా చర్చించండి, డిజైన్ ఐడియాల గురించి చర్చించండి, ఇంకా రియల్ టైంలో ఫీడ్‌బ్యాక్‌ను పొందండి.

Code example
మీ కోడ్ జెనరేటర్

మీరు Chrome, Gmail, Docsలో Geminiకి యాక్సెస్‌ను పొందడంతో పాటు, Google One నుండి ఇతర ప్రయోజనాలను కూడా పొందుతారు

Whisk icon

Whisk యానిమేట్

మీ పదాలు, ఇమేజ్‌లతో ప్రాంప్ట్ చేసి, వాటిని మా Veo 2 మోడల్‌ను ఉపయోగించి 8 సెకన్ల క్లిప్‌లుగా మార్చండి, ఇది మీ ఐడియాలను, కథలను మరింతగా విస్తరించగల సీన్‌లను క్రియేట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

Gmail icon

Gmailలో, Docsలో, అలాగే మరిన్ని ప్రోడక్ట్‌లలో Gemini

మీ రోజువారీ టాస్క్‌లను సులభతరం చేసుకోండి, అలాగే నేరుగా మీకు ఇష్టమైన Google యాప్‌ల్లో రాయడం, ఆర్గనైజ్ చేయడం, విజువలైజ్ చేయడంలో సహాయం పొందండి (ఎంపిక చేసిన భాషల్లో అందుబాటులో ఉంటుంది).

Image showing Gemini in Gmail
Google One icon

2 TB Google One స్టోరేజ్

Google Drive, Gmail, ఇంకా Google Photos అంతటా ఉపయోగించడానికి 2 TB స్టోరేజ్‌తో మీ జ్ఞాపకాలను, ఫైల్స్‌ను బ్యాకప్ చేసుకోండి. అంతేకాకుండా, Google ప్రోడక్ట్‌ల అంతటా మరిన్ని ప్రయోజనాలను ఆస్వాదించండి.

Image of storage usage in Google One
NotebookLM Pro icon

NotebookLM

మీరు అందించే సమాచారం నుండి క్లిష్టమైన గణాంకాలను త్వరగా పొందడంలో మీకు సహాయపడటానికి NotebookLMతో అధిక వినియోగ పరిమితులను, ప్రీమియం ఫీచర్‌లను అన్‌లాక్ చేయండి.

Image showing various data sources that can be used in NotebookLM Plus
Project Mariner icon

ప్రాజెక్ట్ మెరైనర్

ప్రాజెక్ట్ మెరైనర్‌తో, మీరు ట్రిప్ ప్లానింగ్, ఐటెమ్‌లను ఆర్డర్ చేయడం, ఇంకా రిజర్వేషన్‌లు చేయడం వంటి టాస్క్‌లను స్ట్రీమ్‌లైన్ చేయడానికి AI ఏజెంట్‌లను ఉపయోగించవచ్చు.

ప్రాజెక్ట్ మెరైనర్
Gmail icon

Gmailలో, Docsలో, అలాగే మరిన్ని ప్రోడక్ట్‌లలో Gemini

మీ రోజువారీ టాస్క్‌లను సులభతరం చేసుకోండి, అలాగే నేరుగా మీకు ఇష్టమైన Google యాప్‌ల్లో రాయడం, ఆర్గనైజ్ చేయడం, విజువలైజ్ చేయడంలో సహాయం పొందండి (ఎంపిక చేసిన భాషల్లో అందుబాటులో ఉంటుంది).

Image showing Gemini in Gmail
Google One icon

30 TB Google One స్టోరేజ్

Google Drive, Gmail, ఇంకా Google Photos అంతటా ఉపయోగించడానికి 30 TB స్టోరేజ్‌తో మీ జ్ఞాపకాలను, ఫైల్స్‌ను బ్యాకప్ చేసుకోండి. అంతేకాకుండా, Google ప్రోడక్ట్‌ల అంతటా మరిన్ని ప్రయోజనాలను ఆస్వాదించండి.

Image of storage usage in Google One

Google AI Pro ఒక నెల ఉచిత ట్రయల్‌ను ప్రారంభించండి

తరచుగా అడిగే ప్రశ్నలు

Pro ప్లాన్‌కు అప్‌గ్రేడ్ చేసుకుని, మీ Gemini యాప్ ఎక్స్‌పీరియన్స్‌ను తదుపరి స్థాయికి తీసుకువెళ్ళండి. క్లిష్టమైన టాస్క్‌లను, ప్రాజెక్ట్‌లను హ్యాండిల్ చేయడానికి కొత్తవి, శక్తిమంతమైన ఫీచర్‌లను అన్‌లాక్ చేయండి.

2.5 Pro వంటి మా అత్యంత సమర్థవంతమైన మోడల్స్‌‌కు, Deep Research, 10 లక్షల టోకెన్ కాంటెక్స్ట్ విండో వంటి శక్తిమంతమైన ఫీచర్‌లకు మరింత యాక్సెస్ పొందండి. అలాగే, మా వీడియో జెనరేషన్ మోడల్ అయిన Veo 3 Fast పరిమిత ట్రయల్‌కు యాక్సెస్‌ను పొందండి. ఈ మోడల్, వేగానికి, సమర్ధవంతమైన పనితీరుకు ప్రాధాన్యత ఇస్తుంది.

మా Google AI Pro ప్లాన్ 18 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు గల యూజర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది, ఈ ప్లాన్‌లో ఇవి కూడా అందుబాటులో ఉంటాయి:

  • Gmailలో, Docsలో, అలాగే మరిన్ని ప్రోడక్ట్‌లలో Gemini

  • 2 TB స్టోరేజ్

  • అలాగే ఇతర ప్రయోజనాలు

అంతే కాకుండా, మీరు సొంతంగా మేనేజ్ చేసుకొనే వ్యక్తిగత Google ఖాతా మీకు అవసరం అవుతుంది.

అప్‌గ్రేడ్ చేయడం ఎలా

Ultra ప్లాన్‌కు అప్‌గ్రేడ్ చేయడం ద్వారా Gemini నుండి అత్యధిక ప్రయోజనాలను పొందండి. Veo 3తో వీడియో జెనరేషన్, Deep Research, అలాగే ఆడియో ఓవర్‌వ్యూల వంటి శక్తిమంతమైన ఫీచర్‌లకు, 2.5 Pro Deep Think (త్వరలో రానుంది) వంటి మా అత్యంత సమర్థవంతమైన AI మోడల్స్‌కు అత్యున్నత స్థాయి యాక్సెస్‌ను పొందండి. అంతే కాకుండా, మా సరికొత్త AI ఇన్నోవేషన్‌లు అందుబాటులోకి వచ్చినప్పుడు, వాటిని ట్రై చేసేందుకు మీకు ముందస్తు యాక్సెస్ లభిస్తుంది. ఇందులో Agent Mode కూడా ఉంటుంది.

Google AI Ultraలో Google AI Proలోని ప్రతిదీ, ఇంకా మరిన్ని ఉన్నాయి. Google AI Ultra 18 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు గల యూజర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది, ఈ ప్లాన్‌లో ఇవి కూడా అందుబాటులో ఉంటాయి:

  • Gmailలో, Docsలో, అలాగే మరిన్ని ప్రోడక్ట్‌లలో Gemini

  • 30 TB స్టోరేజ్

  • Whisk యానిమేట్

  • NotebookLM

  • అలాగే ఇతర ప్రయోజనాలు

అంతే కాకుండా, మీరు సొంతంగా మేనేజ్ చేసుకొనే వ్యక్తిగత Google ఖాతా మీకు అవసరం అవుతుంది.

అప్‌గ్రేడ్ చేయడం ఎలా

అవును పని చేస్తుంది, అయితే, ఫీచర్‌ల విషయంలో Gemini మొబైల్ యాప్, Gemini వెబ్ యాప్ మధ్య కొన్ని తేడాలు ఉండవచ్చు. అప్‌గ్రేడ్ చేయడం ఎలా

మీ Googleకు చెందిన AI టెక్నాలజీల సబ్‌స్క్రిప్షన్‌ను మొబైల్ యాప్‌లో మేనేజ్ చేయాలనుకుంటే, సెట్టింగ్‌ల మెనూను యాక్సెస్ చేయడానికి మీ ప్రొఫైల్ ఫోటోపై ట్యాప్ చేయండి.

మీ ట్రయల్ గడువు ముగిసేలోపు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు Google AI Pro సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయండి. చట్టం ప్రకారం తప్పనిసరి అయితే మినహా పాక్షిక బిల్లింగ్ వ్యవధుల విషయంలో రీఫండ్‌లు లభించవు. సబ్‌స్క్రయిబ్ చేసుకోవడం ద్వారా, మీరు Google One, Google, ఇంకా ఆఫర్‌లకు చెందిన నియమాలకు అంగీకరిస్తున్నారు. డేటాను Google ఎలా హ్యాండిల్ చేస్తుంది అనే విషయం గురించి తెలుసుకోండి. Google AI Proతో పాటు "Gmailలో, Docsలో అలాగే మరి కొన్ని ప్రోడక్ట్‌ల్లో Gemini" కేవలం 18 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు గల వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. "Gmailలో, Docsలో అలాగే మరికొన్ని ప్రోడక్ట్‌ల్లో Gemini" ఎంపిక చేసిన భాషల్లో అందుబాటులో ఉంటుంది. రేట్ పరిమితులు వర్తించవచ్చు.

  • 1.

    Google AI Pro 150 కంటే ఎక్కువ దేశాలు, ప్రాంతాల్లో అందుబాటులో ఉంది - దేశాల పూర్తి లిస్ట్‌ను చూడండి.

  • 2.

    Google AI Ultra 140 కంటే ఎక్కువ దేశాల్లో అందుబాటులో ఉంది — దేశాల పూర్తి లిస్ట్‌ను చూడండి.

  • 3.

    నెలవారీ క్రెడిట్‌లు Flow, Whisk అంతటా షేర్ చేయబడతాయి.

  • 4.

    Flow 140 కంటే ఎక్కువ దేశాల్లో అందుబాటులో ఉంది — దేశాల పూర్తి లిస్ట్‌ను చూడండి.

  • 5.

    Veo 3 140 కంటే ఎక్కువ దేశాలు, ప్రాంతాల్లో అందుబాటులో ఉంది — దేశాల పూర్తి లిస్ట్‌ను చూడండి.

  • 6.

    Whisk 140 కంటే ఎక్కువ దేశాలు, ప్రాంతాల్లో అందుబాటులో ఉంది – దేశాల పూర్తి లిస్ట్‌ను చూడండి.

  • 7.

    AI మోడ్‌లో Gemini 2.5 Pro మోడల్, డీప్ సెర్చ్ ఫీచర్ USలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

  • 8.

    Jules, ప్రస్తుతం బీటా వెర్షన్‌లో ఉన్న సింక్రనస్ కాని కోడింగ్ ఏజెంట్. Julesను ఉపయోగించడానికి మీ వయస్సు తప్పనిసరిగా 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ప్రస్తుతం అధికారికంగా ఇంగ్లీష్‌లో మాత్రమే సపోర్ట్ అందిస్తోంది. కెపాసిటీ, లభ్యతపై ఆధారపడి ఉంటుంది, దానికి గ్యారంటీ ఏమీ ఉండదు.

  • 9.

    ప్రాజెక్ట్ మెరైనర్ USలో మాత్రమే అందుబాటులో ఉంది.