Gemini రీక్యాప్
Gemini నిరంతరం ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది, అయితే Gemini రీక్యాప్, రిలీజ్ అవుతున్న వాటిని ట్రాక్ చేయడాన్ని సులభతరం చేస్తుంది. ఫీచర్ అనౌన్స్‌మెంట్‌లను, ప్రోడక్ట్ చిట్కాలను కనుగొనడానికి, అలాగే క్రియేట్ చేయడానికి, రీసెర్చ్ చేయడానికి, ఇంకా మరిన్ని పనులు చేయడానికి మా కమ్యూనిటీ Geminiని ఎలా ఉపయోగిస్తోందో చూడటానికి ఇక్కడ క్రమం తప్పకుండా చెక్ చేయండి.
క్లిష్టమైన ఫార్ములా వర్క్ ఇప్పుడు మరింత సులభం
మీ LaTeX రెండరింగ్ వర్క్‌ఫ్లో ఇప్పుడు అంతా ఒకే చోట ఉంది. మీ డాక్యుమెంట్‌లలోకి ఫార్ములాలను కాపీ చేయండి, PDFలను జెనరేట్ చేయండి, అలాగే నేరుగా Canvasలో ఎడిట్ చేయండి.
Canvasలో మీ ప్రెజెంటేషన్ గేమ్‌ను మెరుగుపరచండి
ఇమేజ్‌లు, డేటా విజువలైజేషన్‌లతో మొత్తం డెక్‌లను క్రియేట్ చేయడానికి ఏదైనా సోర్స్‌ను అప్‌లోడ్ చేయండి. ఏవైనా తుది మెరుగులు దిద్దడానికి Google Slidesకు ఎగుమతి చేయండి. ప్రో (Pro) సబ్‌స్క్రయిబర్లకు ఈ రోజు నుండే అందుబాటులోకి వస్తుంది. ఉచితంగా ఉపయోగించే (Free) యూజర్లకు ఇది రాబోయే వారాల్లో అందుబాటులోకి వస్తుంది.
ఫలితాలు ఉదాహరణ నిమిత్తం చూపబడ్డాయి, ఇవి భిన్నంగా ఉండవచ్చు. నిర్దిష్ట ఫీచర్ల కోసం ఇంటర్నెట్, సబ్‌స్క్రిప్షన్ అవసరం. 18+ వయస్సు గల యూజర్‌లకు అందుబాటులో ఉంటుంది. బాధ్యతాయుతంగా క్రియేట్ చేయండి.