Google Gemini:
1 సంవత్సరం పాటు ఎటువంటి ఛార్జీ లేకుండా విద్యార్థి ప్లాన్
Geminiతో కలిసి చదువుకోండి — మీ సొంత క్లాస్ మెటీరియల్స్‌ను, స్టడీ నోట్‌బుక్స్‌ను, ఇంటరాక్టివ్ విజువలైజేషన్స్‌ను అపరిమితంగా అప్‌లోడ్ చేయవచ్చు. ఇంకా Gemini Liveను ఉపయోగించుకోండి. విద్యార్థి ప్లాన్‌ను ఉచితంగా పొందడం ద్వారా, మీరు 1 సంవత్సరం పాటు Gemini Omni ద్వారా ఎక్కువ వినియోగ పరిమితులను, 400 GB స్టోరేజ్‌ను, వీడియో జెనరేషన్ ఫీచర్లను కూడా అన్‌లాక్ చేయవచ్చు.
నాలెడ్జ్‌ను అండర్‌స్టాండింగ్‌గా మార్చుకోండి
మీ కోర్సువర్క్‌ను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి, అర్థం చేసుకోవడానికి, ఇంటరాక్టివ్ విజువలైజేషన్స్‌తో కూడిన కాన్సెప్ట్‌లు ఏ విధంగా పని చేస్తాయో చూడండి.
పర్సనలైజ్డ్ స్టడీ టూల్స్‌తో మీకు నచ్చిన రీతిలో చదువుకోండి
స్టడీ నోట్‌బుక్‌ను క్రియేట్ చేయడానికి మీ సొంత కోర్స్ మెటీరియల్స్‌ను అప్‌లోడ్ చేయండి. Gemini మీ కోసం స్పెషల్‌గా డిజైన్ చేసిన లెర్నింగ్ ప్లాన్‌ను క్రియేట్ చేస్తుంది.
స్టూడెంట్ హబ్
మీ కోర్సులు, కంటెంట్ కనెక్ట్ అయ్యే ప్రత్యేకమైన యాప్‌లోని స్పేస్.
పర్సనలైజ్డ్ క్విజ్‌లు
మీ నోట్స్‌ను, కంటెంట్‌ను వ్యక్తిగతీకరించిన క్విజ్‌లుగా మార్చండి.
పనితీరు ట్రాకర్
అంతేకాదు, మీరు ఇంకా ఎక్కడ మెరుగుపడాలో తెలుసుకోండి.
స్టడీ నోట్‌బుక్‌లు
మీ ప్రతి కోర్సుకు ఒక నోట్‌బుక్‌ను క్రియేట్ చేయండి.
Gemini నుండి మరిన్ని ప్రయోజనాలను పొందండి
Gemini Live
క్లిష్టమైన కాన్సెప్ట్‌లను సులభంగా అర్థం చేసుకోవడానికి Gemini Liveతో రియల్ టైమ్ సంభాషణలు జరపండి.
ఇమేజ్ జెనరేషన్
క్లిష్టమైన కాన్సెప్ట్‌లను ఇంటరాక్టివ్ విజువలైజేషన్స్‌గా మార్చుకోండి, నేర్చుకోవడాన్ని మరింత సులభతరం చేసుకోండి.
కనెక్ట్ చేసిన యాప్‌లు
మీకు వ్యక్తిగతీకరించబడిన సమాచారంతో క్రమబద్ధంగా ఉండటానికి మీ Gmail, Drive, Workspace అంతటా డాట్‌లను కనెక్ట్ చేయండి.
Geminiతో స్మార్ట్‌గా చదువుకోండి
కోర్సు మెటీరియల్స్ అవసరమయ్యే ప్రాంప్ట్‌ల కోసం, సబ్‌మిట్ బటన్‌ను నొక్కే ముందే మీ ఫైళ్లను అప్‌లోడ్ చేశారా అన్నది చెక్ చేసుకోండి.
హోమ్‌వర్క్‌లో సహాయం
మీరు దేని మీద వర్క్ చేస్తున్నారో చూపిస్తూ ఒక ఇమేజ్‌ను లేదా ఫైల్‌ను అప్‌లోడ్ చేయండి. దానిని Gemini, దశలవారీ గైడెన్స్‌తో క్లియర్‌గా విడదీసి, సమాధానాన్ని ఎలా పొందాలో నేర్చుకోవడానికి మీకు సహాయం చేస్తుంది.
-
ఈ మ్యాథ్ ప్రాబ్లమ్‌ను స్టెప్-బై-స్టెప్ ఎలా సాల్వ్ చేయాలో నాకు ఎక్స్‌ప్లయిన్ చేయి
-
ఈ పెయింటింగ్ చారిత్రక ప్రాముఖ్యత గురించి నాకు చెప్పు
-
రోమన్ సామ్రాజ్యం పతనం గురించి Deep Research చేయి
-
DNA రెప్లికేషన్ ఎలా పని చేస్తుందో ఎక్స్‌ప్లయిన్ చేయి
ఎగ్జామ్ ప్రిపరేషన్
మీ నెక్స్ట్ ఎగ్జామ్‌కు రెడీ అవండి. నోట్స్, స్లయిడ్స్ వంటి డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి, వాటిని స్టడీ గైడ్‌గా, ప్రాక్టీస్ టెస్ట్‌గా లేదా పాడ్‌కాస్ట్‌గా కూడా కన్వర్ట్ చేసుకోండి.
-
ఈ లెక్చర్ నోట్స్ ఆధారంగా క్విజ్‌ను క్రియేట్ చేయి
-
పారిశ్రామిక విప్లవంపై నాకు క్విజ్ పెట్టు
-
నా క్లాస్ నోట్స్‌ను స్టడీ గైడ్‌గా మార్చు
-
ఈ రిపోర్ట్ ఆధారంగా ఆడియో ఓవర్‌వ్యూను జెనరేట్ చేయి
రాయడంలో సహాయం
మొదటి డ్రాఫ్ట్ నుండి చివరి డ్రాఫ్ట్ వరకు: Gemini మీకు ఐడియాలను చర్చించడంలో, అవుట్‌లైన్ చేయడంలో, ఇంకా వేగంగా మీ ఐడియాలను మెరుగుదిద్దిన వర్క్‌గా మార్చడంలో సహాయపడుతుంది.
-
నేను రాసిన వ్యాసాన్ని ప్రూఫ్‌రీడ్ చేసి, ఇంప్రూవ్‌మెంట్స్ చెప్పు
-
ఈ ఈమెయిల్‌ను మరింత ప్రొఫెషనల్‌గా మార్చు
-
నా రెజ్యూమేని పాలిష్ చేయి
-
స్టూడెంట్ ఆర్గనైజేషన్ కోసం ఒక వెబ్‌సైట్‌ను క్రియేట్ చేయాలి, నాకు సాయం చేయగలవా
మీ చదువును నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారా?
ఎటువంటి ఛార్జీ లేకుండా 1 సంవత్సరం పాటు Google AI Plus విద్యార్థి ప్లాన్‌ను ఈరోజే క్లెయిమ్ చేయండి.
తరచుగా అడిగే ప్రశ్నలు
ఎటువంటి ఛార్జీ లేని Google AI Plus విద్యార్థి ఆఫర్ 18–24 సంవత్సరాల వయస్సు గల అర్హత గల కాలేజీ విద్యార్థులకు అందుబాటులో ఉంది. కొత్త యూజర్లతో పాటు, 2025 AI Pro ట్రయల్ గడువు ముగిసిన విద్యార్థులు కూడా ఈ ఆఫర్‌కు అర్హులు. యాక్సెస్‌ను కొనసాగించడానికి ప్రతి సంవత్సరం అర్హతను వెరిఫై చేయాలి.
సెమిస్టర్ అంతటా రీసెర్చ్ చేయడం, క్రియేట్ చేయడం, చదవడంలో మరింత వెసులుబాటును సాధించండి.
ఎటువంటి ఛార్జీ లేని Google AI Plus విద్యార్థి ప్లాన్‌లో 2 రెట్లు ఎక్కువ వినియోగ పరిమితులు, 400 GB క్లౌడ్ స్టోరేజ్, Gemini Omniకి యాక్సెస్‌తో పాటు స్టడీ నోట్‌బుక్స్, విజువల్స్, Live కోసం అపరిమిత అప్‌లోడ్‌లు లభిస్తాయి.
Gemini కేవలం సమాధానాలను మాత్రమే జెనరేట్ చేయదు, మీరు మరింత మెరుగ్గా చదువుకోవడంలో సాయం చేయడానికి దీన్ని డిజైన్ చేశాం.
స్టడీ నోట్‌బుక్స్ అనేవి, మీరు అప్‌లోడ్ చేసిన సిలబస్‌లను, లెక్చర్ నోట్స్‌ను, కోర్సు మెటీరియల్స్‌ను మీ అవసరాలకు తగ్గట్టుగా ఉపయోగపడే పర్సనలైజ్డ్ టూల్స్‌గా మార్చగలవు. మీరు ప్రస్తుతం నేర్చుకుంటున్న వాటికి అనుగుణంగా స్టడీ గైడ్‌లు, క్విజ్‌లు, సారాంశాలు వంటి వాటి గురించి ఆలోచించండి.
అపరిమిత అప్‌లోడ్‌లతో, మీ సొంత మెటీరియల్స్ ఆధారంగా ఇచ్చే సమాధానాలతో, మీ కోర్స్‌వర్క్‌కు సరిగ్గా సరిపోయేలా చదువుకోవడంలో Gemini మీకు అండగా ఉంటుంది.
అర్హత గల విద్యార్థులు మాత్రమే. ఆఫర్ నియమాలు వర్తిస్తాయి. 31 డిసెంబర్, 2026 దాకా రిడీమ్ చేసుకోండి. సైన్-అప్ చేసేటప్పుడు చెల్లుబాటు అయ్యే పేమెంట్ ఆప్షన్ అవసరం. ట్రయల్ ముగిశాక (మీరు అంతకుముందే రద్దు చేసుకుంటే తప్ప), Google AI Plus ప్లాన్ కోసం నెలకు ₹399 ఆటోమేటిక్‌గా ఛార్జి విధిస్తారు. ఏ సమయంలోనైనా రద్దు చేయండి.