విద్యార్థులు: ఒక సంవత్సరం పాటు Plus ప్లాన్‌తో ఎటువంటి ఛార్జీ లేకుండా Nano Bananaకు మరింత యాక్సెస్‌ను అన్‌లాక్ చేయండి. ప్రమోషన్ గడువు త్వరలో ముగుస్తుంది. Learn more
Skip to main content

Nano Banana 2.1
వచ్చేసింది.

Nano Banana సాయంతో మీ క్రేజీ ఐడియాలకు మీకు కావలసిన వేగంతో, క్వాలిటీతో జీవం పోయండి. ఉచితంగా అందుబాటులో ఉంది. మెరుగైన క్వాలిటీ, రీజనింగ్, విజువల్ డిజైన్‌తో కూడిన మా అత్యంత అడ్వాన్స్‌డ్ ఇమేజ్ మోడల్ Nano Banana 2.1ను అన్‌లాక్ చేయడానికి, Google AI ప్లాన్‌కు అప్‌గ్రేడ్ అవ్వండి.

మీరే మెయిన్ క్యారెక్టర్‌‌గా మారండి.

అనుకూల AI అవతార్‌తో మీ కథకు మీరే హీరోగా మారండి. మీ ఫోటోను ఒక్కసారి అప్‌లోడ్ చేసి నచ్చినన్ని వీడియోలను క్రియేట్ చేయండి, స్నేహితులతో కొలాబొరేట్ అవ్వండి, సురక్షితమైన షేరింగ్ సెట్టింగ్‌లతో కంట్రోల్‌ను మీ చేతుల్లోనే ఉంచుకోండి.

Nano Bananaతో ప్రతి చిన్న అంశాన్ని
కూడా ఖచ్చితంగా సెట్ చేయండి.

మీ ఇమేజ్ వైబ్‌ను పూర్తిగా మార్చండి. సన్నీ డే నుండి మూడీ నైట్‌కు షిఫ్ట్ అవ్వండి, సరైన వీక్షణను కనుగొనడానికి కెమెరా యాంగిల్స్‌ను మార్చి మార్చి చూడండి, మీ సబ్జెక్ట్‌ను పాప్ చేయడానికి ఫోకస్‌ను అడ్జస్ట్ చేయండి.

సెకన్లలో స్టయిల్ అప్లయి అయ్యింది.

మీ ఇమేజ్ లుక్‌ను మార్చండి. ఏదైనా రెఫరెన్స్ ఫోటో నుండి ఆకృతిని, రంగును లేదా స్టయిల్‌ను తీసుకొని, దానిని మీ సబ్జెక్ట్‌కు వర్తింపజేయండి. వివిధ రకాల స్టయిల్స్ ను త్వరగా ట్రై చేసి ఎక్స్ పరిమెంట్ చేయడానికి ఇది అత్యంత సులువైన మార్గం.

ఒక విజువల్, పలు సైజులు.

మీ క్రియేషన్లను మీరు షేర్ చేసే ప్రతి చోట ప్రొఫెషనల్‌గా కనిపించేలా చేయండి. మీకు అవసరమైన ఏ ఫార్మాట్‌కు అయినా తగినట్లుగా వాటి సైజ్‌ను తక్షణమే మార్చండి – మీరు ఇష్టపడే వివరాలను క్రాప్ చేయకుండానే ఇదంతా చేయండి.

మీ మాటలు, సరైన స్థానంలో ఆకర్షణీయంగా ప్లేస్ అయ్యాయి.

స్పష్టమైన టెక్స్ట్‌తో లోగోలను, ఆహ్వానాలను, పోస్టర్‌లను, కామిక్స్‌ను, ఇంకా మీకు అవసరమైన వాటిని క్రియేట్ చేయండి. మీ క్రియేషన్‌లో పదాలు, అనేక భాషలలో కూడా, చక్కగా ఇమిడిపోతాయి.

మీ అవసరాలకు తగిన మోడల్‌ను ఎంచుకోండి

Nano Banana 2

ఇమేజ్ జెనరేషన్ & ఎడిటింగ్ మోడల్

ఉచితం
Checkmark
క్యారెక్టర్‌లో స్థిరత్వం
Checkmark
టెక్స్ట్ రెండరింగ్
Checkmark
ఫోటోలను కలపండి
Checkmark
ఖచ్చితమైన ఎడిటింగ్
Checkmark
2K రిజల్యూషన్
Checkmark
వరల్డ్ నాలెడ్జ్
Nano Banana 2.1

మా ఇమేజ్ జెనరేషన్ & ఎడిటింగ్ మోడల్స్‌లో అత్యుత్తమమైనది

Google AI ప్లాన్‌తో
Checkmark
క్యారెక్టర్‌లో స్థిరత్వం
జెనరేట్ చేసిన వివిధ ఇమేజ్‌ల్లో క్యారెక్టర్ రూపాన్ని ఒకలాగే ఉంచండి.
Checkmark
టెక్స్ట్ రెండరింగ్
మరింత స్పష్టమైన, ఖచ్చితమైన టెక్స్ట్‌ను జెనరేట్ చేయండి.
Checkmark
ఫోటోలను కలపండి
పలు ఇమేజ్‌లను సులభంగా బ్లెండ్ చేయండి.
Checkmark
ఖచ్చితమైన ఎడిటింగ్
లైటింగ్‌ను, కెమెరా యాంగిల్స్‌ను, ఆకార నిష్పత్తులను చక్కగా సర్దుబాటు చేయండి.
Checkmark
2K రిజల్యూషన్
అత్యంత స్పష్టమైన, ప్రొఫెషనల్ స్థాయి ఇమేజ్‌లను రూపొందించండి.
Checkmark
మెరుగుపరచిన వరల్డ్ నాలెడ్జ్‌
ఖచ్చితమైన, వివరణాత్మక ఇన్ఫోగ్రాఫిక్‌లను, డయాగ్రామ్‌లను రూపొందించండి.
Checkmark
మరిన్ని ఇమేజ్‌లు
పెయిడ్ ప్లాన్‌లతో అధిక జెనరేషన్ పరిమితులను ఆస్వాదించండి.

తరచుగా అడిగే ప్రశ్నలు

Gemini యాప్ అందుబాటులో ఉన్న అన్ని భాషల్లో, దేశాల్లో AI ఇమేజ్ జెనరేషన్ అందుబాటులో ఉంది.

  • Nano Bananaను యాక్సెస్ చేయడానికి, టూల్స్ మెనూ నుండి "🍌ఇమేజ్‌లను క్రియేట్ చేయండి" అనే ఆప్షన్ ఎంచుకోండి. ఆపై ఎడిట్ చేయడానికి ప్రాంప్ట్‌ను జోడించండి లేదా ఇమేజ్‌ను అప్‌లోడ్ చేయండి.

  • Google AI Pro, Plus, Ultra యూజర్‌లకు మా అత్యుత్తమ ఇమేజ్ మోడల్ అయిన Nano Banana 2.1కు యాక్సెస్ ఉంటుంది. వీరు 3 చుక్కల మెనూను, ఆపై “Proతో చర్యను రిపీట్ చేయండి”ని ఎంచుకోవడం ద్వారా Nano Banana Proను ఉపయోగించి ఇమేజ్‌లను రీ-జెనరేట్ చేయవచ్చు.

  1. సింపుల్ ఫార్ములాతో ప్రారంభించండి. <Create/generate an image of>  <subject> <action> <scene>ను ట్రై చేసి, ఆపై దాని నుండి బిల్డ్ చేయండి. ఉదాహరణకు, "కిటికీ అంచున సూర్యుడి కిరణాల్లో కునుకు తీస్తున్న పిల్లి ఇమేజ్‌ను క్రియేట్ చేయి."

  2. మీరు ఎంత ఎక్కువ వివరాలను అందించగలరో, అంత డీటెయిల్డ్ గా చెప్పండి. ప్రాంప్ట్‌లలో మీరు ఆలోచించగల అన్ని నిర్దిష్ట అంశాలను చేర్చాలి, కాబట్టి, "ఎరుపు రంగు డ్రెస్ వేసుకున్న మహిళ ఇమేజ్‌ను క్రియేట్ చేయి" అని చెప్పడానికి బదులుగా, "ఎరుపు రంగు డ్రెస్ వేసుకున్న యువతి పార్క్ గుండా పరిగెడుతున్న ఇమేజ్‌ను క్రియేట్ చేయి" అని ట్రై చేయండి. మీరు ఎంత ఎక్కువ వివరాలను అందిస్తే, మీ సూచనలను ఫాలో అవడంలో Gemini అంత మెరుగ్గా ఉంటుంది.

  3. కంపోజిషన్, స్టయిల్, ఇమేజ్ క్వాలిటీని పరిగణనలోకి తీసుకోండి. మీ ఇమేజ్‌లోని ఎలిమెంట్‌లను ఎలా అమర్చాలనుకుంటున్నారు (కంపోజిషన్), మీరు సాధించాలనుకుంటున్న విజువల్ స్టయిల్ (స్టయిల్), కావలసిన ఇమేజ్ క్వాలిటీ స్థాయి (ఇమేజ్ క్వాలిటీ), అలాగే ఆకార నిష్పత్తి (సైజ్) గురించి ఆలోచించండి. “2:3 ఆకార నిష్పత్తితో ఆయిల్ పెయింటింగ్ స్టయిల్‌లో అంతరిక్షంలో ఎగురుతున్న బ్లర్ అయిన ముళ్ల పంది ఇమేజ్‌ను జెనరేట్ చేయి” వంటి వాటిని ట్రై చేయండి.

  4. క్రియేటివిటీ మీకు సాయం చేస్తుంది. Gemini, ఫ్యాంటసీ ప్రపంచపు వస్తువులను, ప్రత్యేకమైన సీన్స్‌ను క్రియేట్ చేసే విషయంలో అద్భుతంగా పని చేస్తుంది. మీ ఊహలకు రెక్కలు తొడగండి.

  5. మీకు నచ్చనిది ఏదైనా ఉంటే, దానిని మార్చమని Geminiని అడగండి. మా ఇమేజ్ ఎడిటింగ్ మోడల్‌తో మీరు మీ ఇమేజ్‌లపై కంట్రోల్ సాధించవచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చమని, ఆబ్జెక్ట్‌ను రీప్లేస్ చేయమని, లేదా ఎలిమెంట్‌ను జోడించమని Geminiని అడగవచ్చు – మీకు కావాల్సిన డిటైల్స్ ఏవీ పోకుండా, ఫోటో మీద మీదైన ముద్ర వేయవచ్చు.

మా AI గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా, ఈ AI ఇమేజ్ జెనరేటర్ బాధ్యతాయుతంగా రూపొందించబడింది. Geminiతో క్రియేట్ చేసిన విజువల్స్‌కు, ఒరిజినల్ హ్యూమన్ ఆర్ట్‌వర్క్‌కు మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉందని నిర్ధారించడానికి, Gemini కనిపించని SynthID వాటర్‌మార్క్‌ను, అలాగే అవి AI ద్వారా జెనరేట్ చేయబడ్డాయని చూపడానికి కనిపించే వాటర్‌మార్క్‌ను ఉపయోగిస్తుంది.

Gemini అవుట్‌పుట్‌లు ప్రధానంగా యూజర్ ప్రాంప్ట్‌ల ద్వారా నిర్ణయించబడతాయి, జెనరేటివ్ AI టూల్ ఏదైనా ఎలా పని చేస్తుందో, అలాగే దీనిలో సైతం, కొంతమంది వ్యక్తులు అభ్యంతరకరంగా భావించే కంటెంట్‌ను జెనరేట్ చేసే సందర్భాలు ఉండవచ్చు. మేము థంబ్స్ అప్/డౌన్ బటన్ల ద్వారా మీ ఫీడ్‌బ్యాక్‌ను వింటూనే ఉంటాము, నిరంతర మెరుగుదలలు చేస్తాము. మరిన్ని వివరాల కోసం, మీరు మా వెబ్‌సైట్‌లో మా విధానం గురించి చదువుకోవచ్చు.

Gemini యాప్‌నకు ఇమేజ్‌ను అప్‌లోడ్ చేసి, అది Google AI ద్వారా జెనరేట్ అయ్యిందా లేదా అని అడగండి. ఈ వెరిఫికేషన్‌ను మా డిజిటల్ వాటర్‌మార్కింగ్ టెక్నాలజీ అయిన SynthID ద్వారా అందించడం జరుగుతుంది. ఇది ప్రస్తుతం ఇమేజ్‌లు, ఆడియో, వీడియో సపోర్ట్‌కు అందుబాటులో ఉంది.

మా బ్లాగ్ పోస్ట్‌లో SynthIDతో AI కంటెంట్‌లో మేము పారదర్శకతను ఎలా పెంచుతున్నాము అనే దాని గురించి మీరు మరింత తెలుసుకోవచ్చు.

అనుకూలత, లభ్యత మారుతూ ఉంటాయి. పరిమితులు వర్తిస్తాయి. 18+.