Gemini 4 Argon కోసం చూస్తున్నారా? నేటి నుండే యాక్సెస్ పొందడానికి దిగువున AI Pro లేదా AI Ultraను ఎంచుకోండి. ఇప్పుడే అప్‌గ్రేడ్ చేయండి
Skip to main content

Gemini నుండి మరిన్ని ప్రయోజనాలను పొందండి

మీకు తగిన ప్లాన్‌ను ఎంచుకోండి.

ఉచితం

వర్క్‌ప్లేస్‌లో, స్కూల్లో లేదా ఇంట్లో పనులు పూర్తి చేయడానికి Googleకు చెందిన AI టెక్నాలజీల నుండి రోజువారీ సహాయం పొందండి.

Google ఖాతాతో నెలకు ₹0 INR
Gemini యాప్
చురుకైన, శక్తిమంతమైన మీ వ్యక్తిగత Al అసిస్టెంట్
  • మా Flash-Lite మోడల్‌కు యాక్సెస్

  • ఇమేజ్ జెనరేషన్, ఎడిటింగ్

  • Deep Research

  • Gemini Live

  • Canvas

  • Gems

Google Flow3
Nano Banana Proకు పరిమిత యాక్సెస్‌తో సహా, సినిమాటిక్ సీన్‌లను, కథనాలను క్రియేట్ చేయడానికి మా AI క్రియేటివ్ స్టూడియోకు యాక్సెస్.
Gemini Notebook
రీసెర్చ్ & రైటింగ్ అసిస్టెంట్
స్టోరేజ్
Gmail, Drive, Photos అంతటా 15 జీబీ క్లౌడ్ స్టోరేజ్
Google AI Plus1

మీ ప్రొడక్టివిటీని, అలాగే క్రియేటివిటీని పెంచుకోవడానికి కొత్త, అలాగే శక్తివంతమైన ఫీచర్‌లకు మరింత యాక్సెస్‌ను పొందండి.

నెలకు / ₹399 INR
ఉచిత ప్లాన్ కంటే 2 రెట్లు అధిక వినియోగ యాక్సెస్‌ను పొందండి
ప్రతి ఒక్కటి ఉచితం, అలాగే:
Gemini యాప్
  • మా Flash మోడల్‌కు యాక్సెస్

  • ఉచిత యాక్సెస్ కంటే 2 రెట్లు అధిక యుసేజ్ లిమిట్స్2 పొందండి, అలాగే వీడియో జెనరేషన్ వంటి మరిన్ని ఫీచర్‌లకు యాక్సెస్‌ను పొందండి.

Google Flow3
Gemini Omni Flash, అలాగే అనుకూల టూల్ క్రియేషన్‌కు యాక్సెస్‌తో సినిమాటిక్ సీన్‌లను, స్టోరీలను క్రియేట్ చేయడానికి మా AI క్రియేటివ్ స్టూడియో అంతటా ఉపయోగించడానికి 200 Google Flow క్రెడిట్‌లను పొందండి.
Google G icon
Google Search4
Searchలో Nano Bananaకు మరింత యాక్సెస్.
Gemini Notebook
5 రెట్లు అదనంగా ఉండే ఆడియో ఓవర్‌వ్యూలు, నోట్‌బుక్‌లు ఇంకా మరిన్నింటితో కూడిన రీసెర్చ్, రైటింగ్‌ అసిస్టెంట్
Gmailలో, Vidsలో, అలాగే మరికొన్ని ప్రోడక్ట్‌లలో Gemini
Google యాప్‌ల్లో నేరుగా Geminiని యాక్సెస్ చేయండి
స్టోరేజ్
Gmail, Drive, Photos అంతటా 400 జీబీ క్లౌడ్ స్టోరేజ్

Google AI Plus 160 కంటే ఎక్కువ దేశాల్లో అందుబాటులో ఉంది — దేశాల పూర్తి లిస్ట్‌ను చూడండి.

Gemini 4 Argon కూడా ఇందులో ఉంటుంది
Google AI Pro1

మీ ప్రొడక్టివిటీని, అలాగే క్రియేటివిటీని పెంచుకోవడానికి కొత్త, అలాగే శక్తివంతమైన ఫీచర్‌లకు మరింత ఎక్కువ యాక్సెస్‌ను పొందండి.

నెలకు / ₹1,950 INR
ఉచిత ప్లాన్ కంటే 4 రెట్లు అధిక వినియోగ యాక్సెస్‌ను పొందండి
ప్రతి ఒక్కటి ఉచితం, అలాగే:
Gemini యాప్
  • Gemini 4 Argonకు యాక్సెస్

  • మా Pro మోడల్‌కు యాక్సెస్

  • మా Flash మోడల్‌కు యాక్సెస్

  • ఉచిత యాక్సెస్ కంటే 4 రెట్లు అధిక యుసేజ్ లిమిట్స్2 పొందండి, అలాగే వీడియో జెనరేషన్ వంటి మరిన్ని ఫీచర్‌లకు యాక్సెస్‌ను పొందండి.

Google Flow3
Gemini Omni Flash, అలాగే అనుకూల టూల్ క్రియేషన్‌కు యాక్సెస్‌తో సినిమాటిక్ సీన్‌లను, స్టోరీలను క్రియేట్ చేయడానికి మా AI క్రియేటివ్ స్టూడియో అంతటా ఉపయోగించడానికి 1,000 Google Flow క్రెడిట్‌లను పొందండి.
Google G icon
Google Search4
Gemini 4 Argon, Nano Bananaలతో పాటు ఏజెంటిక్ సామర్థ్యాలకు, మరిన్నింటికి మెరుగైన యాక్సెస్.
Google Antigravity
మా ఏజెంటిక్ డెవలప్‌మెంట్ ప్లాట్‌ఫామ్ అయిన Google Antigravityలో ఏజెంట్ మోడల్‌కు ఎంట్రీ లెవల్ రేట్ లిమిట్స్ లభిస్తాయి
Gemini Notebook
మరిన్ని 5x ఆడియో ఓవర్‌వ్యూలు, నోట్‌బుక్‌లు ఇంకా మరిన్నింటితో కూడిన రీసెర్చ్, రైటింగ్‌ అసిస్టెంట్
Gmail, Docs, Vids, ఇంకా మరిన్నింటిలో Gemini
Google యాప్‌ల్లో నేరుగా Geminiని యాక్సెస్ చేయండి
YouTube Premium Lite ప్లాన్6
చాలా వరకు వీడియోలను యాడ్స్ లేకుండా, ఆఫ్‌లైన్‌లో, బ్యాక్‌గ్రౌండ్‌లో చూసే సదుపాయం
స్టోరేజ్
Gmail, Drive, Photos అంతటా 5 టీబీ క్లౌడ్ స్టోరేజ్

Google AI Pro 150 కంటే ఎక్కువ దేశాలు, ప్రాంతాల్లో అందుబాటులో ఉంది - దేశాల పూర్తి లిస్ట్‌ను చూడండి.

Gemini 4 Argon కూడా ఇందులో ఉంటుంది
Google AI Ultra1

Googleకు చెందిన AI టెక్నాలజీలకు సంబంధించిన అత్యుత్తమ ప్రయోజనాలకు, అలాగే ప్రత్యేక ఫీచర్‌లకు అత్యున్నత స్థాయి యాక్సెస్‌ను అన్‌లాక్ చేయండి.

ప్రారంభ ధర:
నెలకు / ₹6,500 INR
₹6,500 INR / నెలకు: AI Proతో పోలిస్తే 5 రెట్లు అధిక వినియోగ పరిమితులు
₹19,500 INR / నెలకు: AI Proతో పోలిస్తే 20 రెట్లు అధిక వినియోగ పరిమితులు
Google AI Proలోని ప్రతిదీ, అలాగే:
Gemini యాప్
  • Highest access to Gemini 4 Argon

  • మా Pro మోడల్‌కు అత్యధిక స్థాయి యాక్సెస్

  • మా Flash మోడల్‌కు అత్యధిక స్థాయి యాక్సెస్

  • Pro ప్లాన్ కంటే Geminiలో 20 రెట్ల దాకా ఎక్కువ వినియోగ పరిమితులను2 పొందండి. అలాగే Geminiలోని Tasks వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లను అందరికంటే ముందుగా ఉపయోగించే అవకాశం పొందండి (ఎంపిక చేసిన దేశాల్లో మాత్రమే).

Google Flow3
Gemini Omni Flash, అలాగే అనుకూల టూల్ క్రియేషన్‌కు యాక్సెస్‌తో సినిమాటిక్ సీన్‌లను, స్టోరీలను క్రియేట్ చేయడానికి మా AI క్రియేటివ్ స్టూడియో అంతటా ఉపయోగించడానికి 10,000 లేదా 25,000 Google Flow క్రెడిట్‌లను పొందండి.
Google G icon
Google Search4
Gemini 4 Argon, Nano Bananaలతో పాటు ఏజెంటిక్ సామర్థ్యాలకు, మరిన్నింటికి అత్యధిక స్థాయి యాక్సెస్.
Google Antigravity
Ultra 5x: మా ఏజెంటిక్ డెవలప్‌మెంట్ ప్లాట్‌ఫామ్ అయిన Google Antigravityలో ఏజెంట్ మోడల్‌కు అధిక స్థాయి రేట్ లిమిట్స్ దక్కుతాయి
Ultra 20x: మా ఏజెంటిక్ డెవలప్‌మెంట్ ప్లాట్‌ఫామ్ అయిన Google Antigravityలో ఏజెంట్ మోడల్‌కు అత్యధిక స్థాయి రేట్ లిమిట్స్ దక్కుతాయి
Gemini Notebook
అత్యధిక స్థాయి పరిమితులు, అత్యుత్తమ మోడల్ సామర్థ్యాలు
Gmail, Docs, Vids, ఇంకా మరిన్నింటిలో Gemini
Google యాప్‌లలో నేరుగా Geminiకి అత్యధిక పరిమితులు
Project Genie7
మా అద్భుతమైన Genie 3 వరల్డ్ మోడల్ సహాయంతో రియల్ టైమ్‌లో ఇంటరాక్టివ్ వరల్డ్‌లను క్రియేట్ చేసి, ఎక్స్‌ప్లోర్ చేయండి
YouTube Premium వ్యక్తిగత ప్లాన్8
YouTubeను యాడ్స్ లేకుండా, ఆఫ్‌లైన్‌లో, బ్యాక్‌గ్రౌండ్‌లో ఆస్వాదించవచ్చు
స్టోరేజ్
Gmail, Drive, Photos అంతటా 20 టీబీ నుండి ప్రారంభమయ్యే క్లౌడ్ స్టోరేజ్

Google AI Ultra 150 కంటే ఎక్కువ దేశాల్లో అందుబాటులో ఉంది — దేశాల పూర్తి లిస్ట్‌ను చూడండి.

YouTube Premium వ్యక్తిగత ప్లాన్ 40 కంటే ఎక్కువ దేశాల్లో అందుబాటులో ఉంది — దేశాల పూర్తి లిస్ట్‌ను చూడండి.

మా అత్యాధునిక సామర్థ్యాలతో మీ క్రియేటివ్ సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయండి

మీరు చూడాలనుకునే సీన్‌ను రాయండి

మా వీడియో జెనరేషన్ మోడల్స్‌తో హై-క్వాలిటీ గల వీడియోలను జెనరేట్ చేయండి. మీరు ఫన్ కోసం క్రియేట్ చేస్తున్నా కానీ, ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవాలనుకుంటున్నా కానీ, లేదా మీ ప్రాజెక్ట్‌లకు డైనమిక్ ఎలిమెంట్‌ను జోడిస్తున్నా కానీ– మీ మనసులో ఏముందో వివరించండి, ఆ తర్వాత మీ ఐడియాలు వీడియో రూపంలో ఎలా ప్రాణం పోసుకున్నాయో చూడండి. మీరు దానిని వర్ణిస్తే చాలు, Gemini దానిని క్రియేట్ చేస్తుంది.

మీ ఐడియాల జెనరేటర్

మరింత సమర్థవంతంగా క్రియేట్ చేయండి

మా లీడింగ్ మోడల్ అయిన 3.1 Proకి మరింత యాక్సెస్‌తో, మీరు మరింత ప్రభావవంతమైన కంటెంట్ స్ట్రాటజీలను డెవలప్ చేయవచ్చు, మీ వర్క్‌ఫ్లోలను స్ట్రీమ్‌లైన్ చేసుకోవచ్చు, కొత్త క్రియేటివ్ ఫార్మాట్‌లకు కాన్సెప్ట్‌ను రూపొందించవచ్చు, నెక్స్ట్-జెనరేషన్ కొలాబరేటివ్ (సహకార) పార్ట్‌నర్‌తో మీ ఆడియన్స్‌ను క్యాప్టివేట్ చేయడానికి కొత్త మార్గాలను అన్వేషించవచ్చు.

మీ ఐడియాల జెనరేటర్

మీ థింకింగ్ & లెర్నింగ్ పరిధిని పెంచుకోండి

 1,500 పేజీల ఫైల్ అప్‌లోడ్‌లతో ఇంతకు ముందు కంటే పెద్ద కాన్వాస్‌పై పని చేయండి. సమగ్ర బ్లాగ్ పోస్ట్‌లు, సోషల్ క్యాప్షన్‌లు, వెబ్‌సైట్ పేజీల వంటి ఏదైనా ప్లాట్‌ఫామ్ కోసం కొత్త కంటెంట్ ఆలోచనలను రూపొందించడానికి మీ ప్రస్తుత అస్సెట్‌లు, ఇండస్ట్రీ రీసెర్చ్, వీడియో తాలూకు టైప్ చేసిన మాటల ఫైల్స్ మొదలైనవాటిని ఉపయోగించుకోండి.

మీ ఐడియాల జెనరేటర్

అందరికంటే ముందుండటానికి త్వరగా నేర్చుకోండి, లోతుగా తెలుసుకోండి, తెలివిగా సిద్ధమవ్వండి.

ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవ్వండి

మీ తర్వాతి ఎగ్జామ్‌కు రెడీగా ఉండండి. మీ నోట్స్, స్లయిడ్స్ వంటి డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి, వాటిని స్టడీ గైడ్, లేదా ప్రాక్టీస్ టెస్ట్‌గా కూడా కన్వర్ట్ చేసుకోండి.

మీ స్టడీ పార్ట్‌నర్

మీ రైటింగ్‌ను ఇంప్రూవ్ చేసుకోండి

మళ్ళీ కాన్ఫిడెంట్‌గా రాయడం స్టార్ట్ చేయండి. అత్యంత సమర్థవంతమైన మా AI మోడల్స్ ద్వారా అందించబడిన Gemini, మీరు మొదటి డ్రాఫ్ట్‌ను రూపొందించడంలో, మీరు చెప్పాలనుకున్న పాయింట్‌లను క్లియర్‌గా, లాజికల్‌గా ప్రజెంట్ చేయడంలో, ఇంకా మీ ఐడియాలను ఫైన్-ట్యూన్ చేయడంలో మీకు సహాయపడగలదు.

మీ స్టడీ పార్ట్‌నర్

మీ హోంవర్క్‌ను పూర్తి చేసుకోండి

మీరు దేని మీద వర్క్ చేస్తున్నారో చూపిస్తూ ఒక ఇమేజ్‌ను లేదా ఫైల్‌ను అప్‌లోడ్ చేయండి. దానిని Gemini, దశలవారీ గైడెన్స్‌తో క్లియర్‌గా విడదీసి, సమాధానాన్ని ఎలా పొందాలో నేర్చుకోవడానికి మీకు సహాయం చేస్తుంది.

మీ స్టడీ పార్ట్‌నర్

ఐడియాలకు రూపకల్పన చేయడం నుండి వాటిని క్రియేట్ చేసే వరకు - అత్యంత క్లిష్టమైన మీ ప్రాజెక్ట్‌లను సైతం త్వరగా పూర్తి చేయండి

క్లిష్టమైన ప్రశ్నకు సమాధానాన్ని కనుగొనండి

 Deep Researchతో, పోటీదారులకు సంబంధించిన లోతైన సమాచారం నుండి పరిశ్రమ ఓవర్‌వ్యూ‌ల వరకు – మీ కోసం నిమిషాల్లో సమగ్రమైన రీసెర్చ్ రిపోర్ట్‌లను జెనరేట్ చేయడానికి రియల్ టైంలో వందలాది సోర్స్‌లను Gemini విశ్లేషించగలదు – తద్వారా సెర్చ్ చేయడంలో తక్కువ సమయాన్ని వెచ్చించి, మరింత ఎక్కువ సమయం పని చేసేలా మీకు వీలు కల్పిస్తుంది.

మీ బడ్జెట్ ప్లానర్

ఏదైనా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోండి లేదా దాని గురించి పని చేయండి

స్క్రిప్ట్‌లను రూపొందించండి, సోషల్ కాపీని జెనరేట్ చేయండి ఇంకా బ్రాండ్ పార్ట్‌నర్‌లను గుర్తించడంలో సహాయం పొందండి, తద్వారా ఆదా చేసుకున్న సమయాన్ని మీ క్రియేటివ్ ఎక్స్‌ప్లోరేషన్‌కు ఉపయోగించుకోండి.

మీ బడ్జెట్ ప్లానర్

విస్తారమైన సమాచారాన్ని నిపుణుల మాదిరిగా విశ్లేషించండి

కస్టమర్ ఫీడ్‌బ్యాక్ నుండి బిజినెస్ ప్లాన్‌లు, ఇంకా మరిన్నింటి వరకు - మీ డాక్యుమెంట్లలో గరిష్ఠంగా 1500 పేజీల వరకు అప్‌లోడ్ చేయండి - మీ డేటాను విశ్లేషించడంలో, కీలక గణాంకాలను కనుగొనడంలో, ఇంకా చార్ట్‌లను కూడా క్రియేట్ చేయడంలో నిపుణుల స్థాయి సహాయాన్ని పొందండి, ఇది మీ నిర్దిష్ట ప్రాజెక్ట్‌లకు అనుగుణంగా మీ ఇంటరాక్షన్‌లను సులభతరం చేస్తుంది.

మీ బడ్జెట్ ప్లానర్

మీ కోడింగ్ ప్రొడక్టివిటీని బూస్ట్ చేసుకోండి

మరింత సమర్థవంతంగా కోడింగ్ చేయండి

నెక్స్ట్-జెనరేషన్ కోడింగ్ సామర్థ్యాలతో మొత్తం కోడ్ బ్లాక్‌లను డెవలప్ చేయండి, యూనిట్ టెస్ట్‌లను జెనరేట్ చేయండి, ఇంకా రిపీట్ అయ్యే కోడింగ్ టాస్క్‌లను ఆటోమేట్ చేయండి, ఇది మీకు ఉన్నత స్థాయి డిజైన్, ఆర్కిటెక్చర్‌పై ఫోకస్ చేయడానికి వీలు కల్పిస్తుంది.

Code example
మీ కోడ్ జెనరేటర్

మీ కోడ్‌తో క్లిష్టమైన సమస్యలను పరిష్కరించండి

మీ కోడ్ స్టోరేజ్ లొకేషన్‌కు, గరిష్ఠంగా 30k లైన్‌ల కోడ్‌ను అప్‌లోడ్ చేయండి, ఉదాహరణల ద్వారా రీజనింగ్ ఇవ్వడానికి, సహాయకరమైన మార్పులను సూచించడానికి, క్లిష్టమైన కోడ్ బేస్‌లను డీబగ్ చేయడానికి, పెద్ద ఎత్తున పనితీరు మార్పులను ఆప్టిమైజ్ చేయడానికి, ఇంకా కోడ్‌లోని వివిధ భాగాలు ఎలా పని చేస్తాయనే దాని గురించి వివరణలు ఇవ్వడానికి Geminiకి అవకాశం ఇవ్వండి.

Code example
మీ కోడ్ జెనరేటర్

మీ కోడింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి

సహకారంతో కూడిన AI వాతావరణంలోనే, వ్యక్తిగత ప్రాజెక్ట్‌లు లేదా దీర్ఘకాలిక డెలప్‌మెంట్ కోసం మీ నైపుణ్యాలకు పదును పెట్టడంలో మీకు సహాయపడటానికి మీ కోడ్ విషయంలో పరిష్కారాలపై లోతుగా చర్చించండి, డిజైన్ ఐడియాల గురించి చర్చించండి, ఇంకా రియల్ టైంలో ఫీడ్‌బ్యాక్‌ను పొందండి.

Code example
మీ కోడ్ జెనరేటర్

Gmail, Docsతో పాటు Google One నుండి ఇతర ప్రయోజనాలకు కూడా యాక్సెస్‌ను పొందుతారు.

Gmail icon

Gmailలో, Docsలో, అలాగే మరిన్ని ప్రోడక్ట్‌లలో Gemini

మీ రోజువారీ టాస్క్‌లను సులభతరం చేసుకోండి, అలాగే నేరుగా మీకు ఇష్టమైన Google యాప్‌ల్లో రాయడం, ఆర్గనైజ్ చేయడం, విజువలైజ్ చేయడంలో సహాయం పొందండి (ఎంపిక చేసిన భాషల్లో అందుబాటులో ఉంటుంది).

Image showing Gemini in Gmail
Google One icon

5 టీబీ Google One స్టోరేజ్

మీ జ్ఞాపకాలను, ఫైల్స్‌ను 5 టీబీ స్టోరేజ్‌తో బ్యాకప్ చేసుకోండి. దీనిని Google Drive, Gmail ఇంకా Google Photos అంతటా ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా, Google ప్రోడక్ట్‌ల అంతటా మరిన్ని ప్రయోజనాలను ఆస్వాదించండి.

Image of storage usage in Google One
Gemini Notebook icon

Gemini Notebook

మీరు అందించే సమాచారం నుండి క్లిష్టమైన గణాంకాలను త్వరగా పొందడంలో మీకు సహాయపడటానికి Gemini Notebookతో అధిక వినియోగ పరిమితులను, ప్రీమియం ఫీచర్‌లను అన్‌లాక్ చేయండి.

Image showing various data sources that can be used in Gemini Notebook
Gmail icon

Gmailలో, Docsలో, అలాగే మరిన్ని ప్రోడక్ట్‌లలో Gemini

మీ రోజువారీ టాస్క్‌లను సులభతరం చేసుకోండి, అలాగే నేరుగా మీకు ఇష్టమైన Google యాప్‌ల్లో రాయడం, ఆర్గనైజ్ చేయడం, విజువలైజ్ చేయడంలో సహాయం పొందండి (ఎంపిక చేసిన భాషల్లో అందుబాటులో ఉంటుంది).

Image showing Gemini in Gmail
Google One icon

20 టీబీ నుండి Google One స్టోరేజ్ ప్లాన్ ప్రారంభమవుతుంది

Google Drive, Gmail, ఇంకా Google Photos అంతటా ఉపయోగించడానికి 20 టీబీ నుండి ప్రారంభమయ్యే స్టోరేజ్ ప్లాన్‌తో మీ మెమరీలను, ఫైల్స్‌ను బ్యాకప్ చేసుకోండి. అంతేకాకుండా, Google ప్రోడక్ట్‌ల అంతటా మరిన్ని ప్రయోజనాలను ఆస్వాదించండి.

Image of storage usage in Google One
Gemini Notebook icon

Gemini Notebook

Gemini Notebook ద్వారా గరిష్ఠ వినియోగ పరిమితులకు, ప్రీమియం ఫీచర్లకు యాక్సెస్ పొందండి. ఇది, మీరు ఇచ్చే సమాచారాన్ని అనలైజ్ చేసి ముఖ్యమైన ఇన్‌సైట్స్‌ను (గణాంకాలను) త్వరగా పొందడానికి సాయపడుతుంది.

Image showing various data sources that can be used in Gemini Notebook

తరచుగా అడిగే ప్రశ్నలు

Pro ప్లాన్‌కు అప్‌గ్రేడ్ చేసుకుని, మీ Gemini యాప్ ఎక్స్‌పీరియన్స్‌ను తదుపరి స్థాయికి తీసుకువెళ్ళండి. క్లిష్టమైన టాస్క్‌లను, ప్రాజెక్ట్‌లను హ్యాండిల్ చేయడానికి కొత్తవి, శక్తిమంతమైన ఫీచర్‌లను అన్‌లాక్ చేయండి.

3.1 Pro వంటి అత్యంత సమర్థవంతమైన మా మోడల్స్‌కు, Deep Research, 10 లక్షల టోకెన్‌లు గల కాంటెక్స్ట్ విండో వంటి శక్తిమంతమైన ఫీచర్‌లకు మరింత యాక్సెస్ పొందండి. అలాగే, మా వీడియో జెనరేషన్ మోడల్ అయిన Veo 3.1 Liteకు సంబంధించిన పరిమిత ట్రయల్‌ను అన్‌లాక్ చేయండి. ఈ మోడల్, వేగానికి, సమర్థవంతమైన పనితీరుకు పెద్ద పీట వేస్తుంది.

మా Google AI Pro ప్లాన్ 18 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు గల యూజర్‌లకు అందుబాటులో ఉంటుంది, ఈ ప్లాన్‌తో ఈ ప్రయోజనాలు లభిస్తాయి:

  • Gmailలో, Docsలో, అలాగే మరిన్ని ప్రోడక్ట్‌లలో Gemini

  • 5 టీబీ క్లౌడ్ స్టోరేజ్

  • అలాగే ఇతర ప్రయోజనాలు

అంతే కాకుండా, మీరు సొంతంగా మేనేజ్ చేసుకొనే వ్యక్తిగత Google ఖాతా మీకు అవసరం అవుతుంది.

అప్‌గ్రేడ్ చేయడం ఎలా

అవును పని చేస్తుంది, అయితే, ఫీచర్‌ల విషయంలో Gemini మొబైల్ యాప్, Gemini వెబ్ యాప్ మధ్య కొన్ని తేడాలు ఉండవచ్చు. అప్‌గ్రేడ్ చేయడం ఎలా

మీ Googleకు చెందిన AI టెక్నాలజీల సబ్‌స్క్రిప్షన్‌ను మొబైల్ యాప్‌లో మేనేజ్ చేయాలనుకుంటే, సెట్టింగ్‌ల మెనూను యాక్సెస్ చేయడానికి మీ ప్రొఫైల్ ఫోటోపై ట్యాప్ చేయండి.

Gemini Enterprise
Business ఎడిషన్

చిన్న బిజినెస్‌లు, టీమ్‌ల కోసం. IT సెటప్ అవసరం లేదు.

ప్రారంభ ధర:
ఒక్కో సీటుకు నెలకు $21 చొప్పున
Gemini - బిజినెస్ కోసం రూపొందించిన మీ పర్సనల్, చురుకైన, శక్తిమంతమైన AI అసిస్టెంట్
ఎంటర్‌ప్రయిజ్ కోసం Gemini Notebook
సమాచారాన్ని సెర్చ్ చేసి, విశ్లేషించండి, గణాంకాలను జెనరేట్ చేయండి, అలాగే టెక్స్ట్, ఇమేజ్, వీడియో కంటెంట్‌ను క్రియేట్ చేయండి
Microsoft 365, Google Workspace, HubSpot, Jira, ఇంకా మరిన్నింటి వంటి ప్రొడక్టివిటీ టూల్స్‌కు సురక్షితంగా కనెక్ట్ అవ్వండి
వివిధ డేటా సోర్స్‌ల కోసం కనెక్టర్‌ల లైబ్రరీతో సంస్థకు సంబంధించిన డేటా సైలోలను బ్రేక్ చేయండి
మా నో-కోడ్ వర్క్‌ఫ్లో బిల్డర్‌తో అనుకూల ఏజెంట్‌లను బిల్డ్ చేయండి
ముందే సిద్ధం చేసిన Google ఏజెంట్‌లతో మీ వర్క్‌ఫ్లోలను ఆటోమేట్ చేయండి
ఒకే కేంద్రీకృత వీక్షణతో మీ ఏజెంట్లందరినీ యాక్సెస్ చేయండి, క్రియేట్ చేయండి, మేనేజ్ చేయండి
బిల్ట్-ఇన్ సెక్యూరిటీ, గవర్నెన్స్
ఒక్కో సీట్‌కు 25 GiB స్టోరేజ్, డేటా ఇండెక్సింగ్ (పూల్డ్)
గరిష్ఠంగా 300 సీట్లు
Gemini Enterprise
Standard / Plus ఎడిషన్‌లు

ఎంటర్‌ప్రయిజ్-గ్రేడ్ IT కంట్రోల్స్ అవసరమయ్యే సంస్థల కోసం.

ప్రారంభ ధర:
ఒక్కో సీటుకు నెలకు $30 చొప్పున
Business ఎడిషన్‌లో ఉన్న అన్ని ప్రయోజనాలతో పాటు, ఇవి కూడా:
Gemini కోసం అధిక వినియోగ పరిమితులు
Googleకు చెందిన ఏజెంట్ డెవలప్‌మెంట్ కిట్ (ADK) లేదా 3వ పార్టీ ఏజెంట్‌లను ఉపయోగించి బిల్డ్ చేసిన మీ సొంత ఏజెంట్‌లను తీసుకురండి
VPC-SC, కస్టమర్ మేనేజ్ చేసే ఎన్‌క్రిప్షన్ కీలు వంటి అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ, గవర్నెన్స్ ఫీచర్‌లను యాక్సెస్ చేయండి
మీ డేటా రెసిడెన్సీ అవసరాల కోసం ఎంటర్‌ప్రయిజ్-గ్రేడ్ క్లౌడ్ కంప్లయన్స్‌ను, సావరిన్ డేటా బౌండరీలను పొందండి
ఎంటర్‌ప్రయిజ్ కోసం Gemini Notebookలో ఎంటర్‌ప్రయిజ్ కంప్లయన్స్ ఫీచర్‌లను యాక్సెస్ చేయండి
ఒక్కో సీటుకు గరిష్ఠంగా 75 GiB స్టోరేజ్, డేటా ఇండెక్సింగ్ (పూల్డ్)
అపరిమిత సీట్‌లు
తప్పనిసరిగా అవసరమయ్యే సిబ్బంది కోసం ప్రత్యేకంగా రూపొందించిన Gemini Enterprise Frontlineను కొనుగోలు చేసే ఆప్షన్

ప్రముఖ బిజినెస్‌లు Geminiని ఉపయోగిస్తున్నాయి

  • accenture
  • Air Asia
  • bmc
  • box
  • Hitachi
  • natura
  • Thrive Restaurant Group
  • T-mobile
  • Tyson Foods
  • wipro

తరచుగా అడిగే ప్రశ్నలు

Gemini Enterprise అంటే బిజినెస్ అవసరాల కోసం వినియోగించడానికి ప్రత్యేకంగా రూపొందించిన Gemini ఎడిషన్‌లు. ఈ ఎడిషన్‌లు మీ బిజినెస్ యాప్‌లు, ఈమెయిల్, డాక్యుమెంట్‌లు, కోడ్, డేటాతో కలిసి పనిచేస్తాయి. మీ బిజినెస్ సందర్భానికి అనుగుణంగా కంటెంట్‌ను జెనరేట్ చేయడం, గణాంకాలను అందించడం, వర్క్‌ఫ్లోలను ఆటోమేట్ చేయడం లాంటివి చేస్తాయి.

మీ సంస్థ ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా Gemini Enterprise వివిధ రకాల ఎడిషన్‌లను అందిస్తుంది.
Business ఎడిషన్: చిన్న బిజినెస్‌లకు, 300 మంది వరకు ఉన్న టీమ్‌లకు ఇది చాలా బాగుంటుంది—దీనికి IT సెటప్ అవసరం లేదు.
Standard, Plus ఎడిషన్‌లు: కఠినమైన సెక్యూరిటీ, సమ్మతి ఆవశ్యకతలు ఉన్న సంస్థల కోసం రూపొందించారు. ఇందులో అధిక కోటా, అపరిమిత సీట్లు, ఇంకా థర్డ్-పార్టీ ఏజెంట్‌లకు యాక్సెస్ ఉంటాయి.

Gemini Enterprise Business, Standard, Plus ఎడిషన్‌లను Google యొక్క సెక్యూర్-బై-డిజైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై రూపొందించారు. దీనివల్ల మీ సంస్థ అంతటా AI ఏజెంట్లను ఎటువంటి సందేహం లేకుండా, పూర్తి నమ్మకంతో డిప్లాయ్ చేసుకోవచ్చు.

  • మీ డేటాకు మీరు ఓనర్, Google కాదు

  • మీ డేటా—ప్రాంప్ట్‌లు, అవుట్‌పుట్‌లు, ఇంకా ట్రైనింగ్‌తో సహా—Google మోడల్స్‌కు లేదా మరే ఇతర కస్టమర్ మోడల్స్‌కు ట్రైనింగ్ ఇవ్వడానికి ఉపయోగించరు

  • Google తన కస్టమర్ల డేటాను థర్డ్-పార్టీలకు ఎప్పుడూ విక్రయించదు

  • Google తన కస్టమర్ డేటాను అడ్వర్టయిజింగ్ కోసం ఉపయోగించదు

Google AI Studio

లేటెస్ట్ Gemini మోడళ్లను టెస్ట్ చేసి, Gemini APIతో బిల్డ్ చేయడం మొదలుపెట్టండి.

స్టార్ట్ చేయడానికి ఎటువంటి ఖర్చు లేదు
నిర్దిష్ట మోడల్స్‌కు పరిమిత యాక్సెస్
ఎటువంటి ఖర్చు లేకుండా ఇన్‌పుట్ & అవుట్‌పుట్ టోకెన్‌లు
Gemini Developer API యాక్సెస్
మా ప్రోడక్ట్‌లను మెరుగుపరచడానికి ఉపయోగించే కంటెంట్
అధిక రేట్ పరిమితులు, కాంటెక్స్ట్ కాషింగ్, బ్యాచ్ APIతో పాటు అత్యంత అడ్వాన్స్‌డ్ Google మోడళ్లను యాక్సెస్ చేయడానికి పెయిడ్ ప్లాన్‌కు అప్‌గ్రేడ్ అవ్వండి
Google Antigravity

కోడ్‌ను రాయడానికి, టెస్ట్ చేయడానికి, డిప్లాయ్ చేయడానికి అటానమస్ AI ఏజెంట్‌లను ఉపయోగించండి.

స్టార్ట్ చేయడానికి ఎటువంటి ఖర్చు లేదు
అపరిమిత ట్యాబ్ ఆటో-ఫిల్స్
అపరిమిత కమాండ్ రిక్వెస్ట్‌లు
ప్రాథమిక వారంవారీ రేట్ పరిమితులు
అధిక రేట్ పరిమితులు, ఫ్లెక్సిబుల్ AI క్రెడిట్ పూల్ కోసం పెయిడ్ ప్లాన్‌కు అప్‌గ్రేడ్ చేసుకోండి
Gemini ప్లాట్‌ఫామ్

ఎంటర్‌ప్రయిజ్-రెడీ AI ఏజెంట్‌లను, యాప్‌లను బిల్డ్ చేయండి, డిప్లాయ్ చేయండి, మేనేజ్ చేయండి.

మీ వినియోగాన్ని బట్టి పేమెంట్ చేయండి
200+ Google, థర్డ్-పార్టీ, ఓపెన్ సోర్స్ మోడల్స్‌ను కనుగొనండి
మోడల్ ట్రెయినింగ్, ట్యూనింగ్, ఎంటర్‌ప్రయిజ్ డేటా గ్రౌండింగ్, RAG, విస్తరించగల ఇన్‌ఫరెన్స్
తక్కువ-కోడ్ నుండి కోడ్-ఫస్ట్ ఫ్రేమ్‌వర్క్‌ల వరకు ఫ్లెక్సిబుల్ ఏజెంట్ డెవలప్‌మెంట్ స్పెక్ట్రమ్
ప్రొడక్షన్‌లో ఏజెంట్‌లను బిల్డ్ చేయడానికి, స్కేల్ చేయడానికి, గవర్న్ చేయడానికి, ఆప్టిమైజ్ చేయడానికి పూర్తి లైఫ్‌సైకిల్ మేనేజ్‌మెంట్
ఎంటర్‌ప్రయిజ్ స్థాయి సెక్యూరిటీ, డేటా గోప్యత, కేంద్రీకృత ఏజెంట్ గవర్నెన్స్

ఏ సమయంలోనైనా రద్దు చేయండి. చట్టం ప్రకారం తప్పనిసరి అయితే మినహా పాక్షిక బిల్లింగ్ వ్యవధుల విషయంలో రీఫండ్‌లు లభించవు. సబ్‌స్క్రయిబ్ చేసుకోవడం ద్వారా, Google One నియమాలు, Google నియమాలతో పాటు, ఆఫర్‌ల నియమాలకు మీరు అంగీకరిస్తున్నారు. డేటాను Google ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడండి. Google AI ప్లాన్స్, "Gmailలో, Docsలో అలాగే మరికొన్ని ప్రోడక్ట్‌లలో Gemini" కేవలం 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. "Gmailలో, Docsలో అలాగే మరికొన్ని ప్రోడక్ట్‌లలో Gemini" ఎంపిక చేసిన భాషల్లో అందుబాటులో ఉంది. రేట్ల పరిమితులు వర్తించవచ్చు.

  • 1.

    Google AI Plus, Pro, Ultra ప్లాన్‌లు 140 కంటే ఎక్కువ దేశాలు, ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి — దేశాల పూర్తి లిస్ట్‌ను చూడండి. కొన్ని AI ప్రయోజనాలు 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. మరింత తెలుసుకోండి.

  • 2.

    Gemini యాప్‌లో వినియోగ యాక్సెస్ లిమిట్స్: Gemini యాప్‌లో, కంప్యూట్-ఆధారిత యుసేజ్ లిమిట్స్ మీ ప్రాంప్ట్ సంక్లిష్టత, మీరు ఉపయోగించే ఫీచర్‌లు, ఇంకా మీ చాట్ నిడివి ఆధారంగా నిర్ణయించడం జరుగుతుంది. మీ వారంవారీ లిమిట్‌ను చేరుకునే వరకు, మీ లిమిట్ ప్రతి 5 గంటలకు ఒకసారి రిఫ్రెష్ అవుతుంది. మీరు AI క్రెడిట్‌లను కొనుగోలు చేయడం ద్వారా మీ లిమిట్స్‌ను ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. వినియోగ యాక్సెస్ గురించి, AI క్రెడిట్‌లను ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి మా సహాయ కేంద్రానికి వెళ్లండి.

  • 3.

    Google Flow ఫీచర్‌లు Google AI సబ్‌స్క్రిప్షన్ టయర్, ప్లాట్‌ఫామ్ (వెబ్ వర్సెస్ మొబైల్), ప్రాంతాన్ని బట్టి మారే అవకాశం ఉంది. 18+. మరింత సమాచారం కోసం Google Flow సహాయ కేంద్రం చూడండి.

  • 4.

    Gemini 4 Argon మోడల్, Nano Banana Pro, అలాగే AI మోడ్‌లో Deep Search అనేవి ఎంపిక చేసిన దేశాలలో అందుబాటులో ఉన్నాయి — AI మోడ్‌లో Gemini 4 Argon ఉన్న దేశాల పూర్తి లిస్ట్‌ను, AI మోడ్‌లో Nano Banana Pro ఉన్న దేశాల పూర్తి లిస్ట్‌ను చూడండి.

  • 5.

    Google Home యాప్, Wi-Fi, ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం. ఫీచర్‌లు మార్పునకు లోబడి ఉంటాయి; ఎంపిక చేసిన దేశాల్లో, భాషల్లో అందుబాటులో ఉన్నాయి. Gemini ఫీచర్‌లు, Gemini యాప్స్‌తో సంబంధం లేకుండా పని చేస్తాయి. సమాధానాలు సరైనవా కాదా అని చెక్ చేయండి; ఫలితాలు మారే అవకాశం ఉంది.

  • 6.

    మీకు ఇప్పటికే YouTube Premium లేదా దానికి సమానమైన సబ్‌స్క్రిప్షన్ ఉంటే, ఈ బండిల్‌లో భాగంగా లభించే YouTube Premium Lite ప్లాన్ యాక్టివేట్ అవ్వదు. మరింత తెలుసుకోండి. ఇప్పటికే YouTube మెంబర్‌షిప్ ఉందా?
మెంబర్‌షిప్‌లను మేనేజ్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.

  • 7.

    Project Genie 140 కంటే ఎక్కువ దేశాల్లో అందుబాటులో ఉంది — దేశాల పూర్తి లిస్ట్‌ను చూడండి. Google AI Ultra ప్లాన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

  • 8.

    YouTube Premium వ్యక్తిగత ప్లాన్ 40 కంటే ఎక్కువ దేశాల్లో అందుబాటులో ఉంది — దేశాల పూర్తి లిస్ట్‌ను చూడండి.