Gemini నుండి మరిన్ని ప్రయోజనాలను పొందండి
ఇంకా పెయిడ్ ప్లాన్‌లో చేరలేదా? Gemini Omniకి, మా సరికొత్త ఫీచర్లకు యాక్సెస్‌ను అన్‌లాక్ చేయడానికి కింద ఉన్న ఆప్షన్‌లలో ఒక దాన్ని ఎంచుకోండి.
వర్క్‌ప్లేస్‌లో, స్కూల్లో లేదా ఇంట్లో పనులు పూర్తి చేయడానికి Googleకు చెందిన AI టెక్నాలజీల నుండి రోజువారీ సహాయం పొందండి.
-
3.5 Flashకు యాక్సెస్
-
3.1 Proకు మారుతూ ఉండే యాక్సెస్
-
ఇమేజ్ జెనరేషన్, ఎడిటింగ్
-
Deep Research
-
Gemini Live
-
Canvas
-
Gems
మీ ప్రొడక్టివిటీని, అలాగే క్రియేటివిటీని పెంచుకోవడానికి కొత్త, అలాగే శక్తివంతమైన ఫీచర్‌లకు మరింత యాక్సెస్‌ను పొందండి.
Google AI Plus 160 కంటే ఎక్కువ దేశాల్లో అందుబాటులో ఉంది — దేశాల పూర్తి లిస్ట్‌ను చూడండి.
మీ ప్రొడక్టివిటీని, అలాగే క్రియేటివిటీని పెంచుకోవడానికి కొత్త, అలాగే శక్తివంతమైన ఫీచర్‌లకు మరింత ఎక్కువ యాక్సెస్‌ను పొందండి.
Google AI Pro 150 కంటే ఎక్కువ దేశాలు, ప్రాంతాల్లో అందుబాటులో ఉంది - దేశాల పూర్తి లిస్ట్‌ను చూడండి.
Googleకు చెందిన AI టెక్నాలజీలకు సంబంధించిన అత్యుత్తమ ప్రయోజనాలకు, అలాగే ప్రత్యేక ఫీచర్‌లకు అత్యున్నత స్థాయి యాక్సెస్‌ను అన్‌లాక్ చేయండి.
₹19,500 INR / నెలకు: AI Proతో పోలిస్తే 20 రెట్లు అధిక వినియోగ పరిమితులు
Google AI Ultra 150 కంటే ఎక్కువ దేశాల్లో అందుబాటులో ఉంది — దేశాల పూర్తి లిస్ట్‌ను చూడండి.
YouTube Premium వ్యక్తిగత ప్లాన్ 40 కంటే ఎక్కువ దేశాల్లో అందుబాటులో ఉంది — దేశాల పూర్తి లిస్ట్‌ను చూడండి.
మీ బిజినెస్ లేదా వర్క్ ఖాతాకు AI సొల్యూషన్‌ల కోసం చూస్తున్నారా? ప్రారంభించండి
మా అత్యాధునిక సామర్థ్యాలతో మీ క్రియేటివ్ సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయండి
మరింత సమర్థవంతంగా క్రియేట్ చేయండి
మా లీడింగ్ మోడల్ అయిన 3.1 Proకి మరింత యాక్సెస్‌తో, మీరు మరింత ప్రభావవంతమైన కంటెంట్ స్ట్రాటజీలను డెవలప్ చేయవచ్చు, మీ వర్క్‌ఫ్లోలను స్ట్రీమ్‌లైన్ చేసుకోవచ్చు, కొత్త క్రియేటివ్ ఫార్మాట్‌లకు కాన్సెప్ట్‌ను రూపొందించవచ్చు, నెక్స్ట్-జెనరేషన్ కొలాబరేటివ్ (సహకార) పార్ట్‌నర్‌తో మీ ఆడియన్స్‌ను క్యాప్టివేట్ చేయడానికి కొత్త మార్గాలను అన్వేషించవచ్చు.
మీ థింకింగ్ & లెర్నింగ్ పరిధిని పెంచుకోండి
1,500 పేజీల ఫైల్ అప్‌లోడ్‌లతో ఇంతకు ముందు కంటే పెద్ద కాన్వాస్‌పై పని చేయండి. సమగ్ర బ్లాగ్ పోస్ట్‌లు, సోషల్ క్యాప్షన్‌లు, వెబ్‌సైట్ పేజీల వంటి ఏదైనా ప్లాట్‌ఫామ్ కోసం కొత్త కంటెంట్ ఆలోచనలను రూపొందించడానికి మీ ప్రస్తుత అస్సెట్‌లు, ఇండస్ట్రీ రీసెర్చ్, వీడియో తాలూకు టైప్ చేసిన మాటల ఫైల్స్ మొదలైనవాటిని ఉపయోగించుకోండి.
అందరికంటే ముందుండటానికి త్వరగా నేర్చుకోండి, లోతుగా తెలుసుకోండి, తెలివిగా సిద్ధమవ్వండి.
మీ రైటింగ్‌ను ఇంప్రూవ్ చేసుకోండి
మళ్ళీ కాన్ఫిడెంట్‌గా రాయడం స్టార్ట్ చేయండి. అత్యంత సమర్థవంతమైన మా AI మోడల్స్ ద్వారా అందించబడిన Gemini, మీరు మొదటి డ్రాఫ్ట్‌ను రూపొందించడంలో, మీరు చెప్పాలనుకున్న పాయింట్‌లను క్లియర్‌గా, లాజికల్‌గా ప్రజెంట్ చేయడంలో, ఇంకా మీ ఐడియాలను ఫైన్-ట్యూన్ చేయడంలో మీకు సహాయపడగలదు.
మీ హోంవర్క్‌ను పూర్తి చేసుకోండి
మీరు దేని మీద వర్క్ చేస్తున్నారో చూపిస్తూ ఒక ఇమేజ్‌ను లేదా ఫైల్‌ను అప్‌లోడ్ చేయండి. దానిని Gemini, దశలవారీ గైడెన్స్‌తో క్లియర్‌గా విడదీసి, సమాధానాన్ని ఎలా పొందాలో నేర్చుకోవడానికి మీకు సహాయం చేస్తుంది.
ఐడియాలకు రూపకల్పన చేయడం నుండి వాటిని క్రియేట్ చేసే వరకు - అత్యంత క్లిష్టమైన మీ ప్రాజెక్ట్‌లను సైతం త్వరగా పూర్తి చేయండి
ఏదైనా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోండి లేదా దాని గురించి పని చేయండి
స్క్రిప్ట్‌లను రూపొందించండి, సోషల్ కాపీని జెనరేట్ చేయండి ఇంకా బ్రాండ్ పార్ట్‌నర్‌లను గుర్తించడంలో సహాయం పొందండి, తద్వారా ఆదా చేసుకున్న సమయాన్ని మీ క్రియేటివ్ ఎక్స్‌ప్లోరేషన్‌కు ఉపయోగించుకోండి.
విస్తారమైన సమాచారాన్ని నిపుణుల మాదిరిగా విశ్లేషించండి
కస్టమర్ ఫీడ్‌బ్యాక్ నుండి బిజినెస్ ప్లాన్‌లు, ఇంకా మరిన్నింటి వరకు - మీ డాక్యుమెంట్లలో గరిష్ఠంగా 1500 పేజీల వరకు అప్‌లోడ్ చేయండి - మీ డేటాను విశ్లేషించడంలో, కీలక గణాంకాలను కనుగొనడంలో, ఇంకా చార్ట్‌లను కూడా క్రియేట్ చేయడంలో నిపుణుల స్థాయి సహాయాన్ని పొందండి, ఇది మీ నిర్దిష్ట ప్రాజెక్ట్‌లకు అనుగుణంగా మీ ఇంటరాక్షన్‌లను సులభతరం చేస్తుంది.
మీ కోడింగ్ ప్రొడక్టివిటీని బూస్ట్ చేసుకోండి
మీ కోడ్‌తో క్లిష్టమైన సమస్యలను పరిష్కరించండి
మీ కోడ్ స్టోరేజ్ లొకేషన్‌కు, గరిష్ఠంగా 30k లైన్‌ల కోడ్‌ను అప్‌లోడ్ చేయండి, ఉదాహరణల ద్వారా రీజనింగ్ ఇవ్వడానికి, సహాయకరమైన మార్పులను సూచించడానికి, క్లిష్టమైన కోడ్ బేస్‌లను డీబగ్ చేయడానికి, పెద్ద ఎత్తున పనితీరు మార్పులను ఆప్టిమైజ్ చేయడానికి, ఇంకా కోడ్‌లోని వివిధ భాగాలు ఎలా పని చేస్తాయనే దాని గురించి వివరణలు ఇవ్వడానికి Geminiకి అవకాశం ఇవ్వండి.
మీ కోడింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి
సహకారంతో కూడిన AI వాతావరణంలోనే, వ్యక్తిగత ప్రాజెక్ట్‌లు లేదా దీర్ఘకాలిక డెలప్‌మెంట్ కోసం మీ నైపుణ్యాలకు పదును పెట్టడంలో మీకు సహాయపడటానికి మీ కోడ్ విషయంలో పరిష్కారాలపై లోతుగా చర్చించండి, డిజైన్ ఐడియాల గురించి చర్చించండి, ఇంకా రియల్ టైంలో ఫీడ్‌బ్యాక్‌ను పొందండి.
Gmail, Docsతో పాటు Google One నుండి ఇతర ప్రయోజనాలకు కూడా యాక్సెస్‌ను పొందుతారు.
Gmailలో, Docsలో, అలాగే మరిన్ని ప్రోడక్ట్‌లలో Gemini
మీ రోజువారీ టాస్క్‌లను సులభతరం చేసుకోండి, అలాగే నేరుగా మీకు ఇష్టమైన Google యాప్‌ల్లో రాయడం, ఆర్గనైజ్ చేయడం, విజువలైజ్ చేయడంలో సహాయం పొందండి (ఎంపిక చేసిన భాషల్లో అందుబాటులో ఉంటుంది).
5 టీబీ Google One స్టోరేజ్
మీ జ్ఞాపకాలను, ఫైల్స్‌ను 5 టీబీ స్టోరేజ్‌తో బ్యాకప్ చేసుకోండి. దీనిని Google Drive, Gmail ఇంకా Google Photos అంతటా ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా, Google ప్రోడక్ట్‌ల అంతటా మరిన్ని ప్రయోజనాలను ఆస్వాదించండి.
NotebookLM
మీరు అందించే సమాచారం నుండి క్లిష్టమైన గణాంకాలను త్వరగా పొందడంలో మీకు సహాయపడటానికి NotebookLMతో అధిక వినియోగ పరిమితులను, ప్రీమియం ఫీచర్‌లను అన్‌లాక్ చేయండి.
Gmailలో, Docsలో, అలాగే మరిన్ని ప్రోడక్ట్‌లలో Gemini
మీ రోజువారీ టాస్క్‌లను సులభతరం చేసుకోండి, అలాగే నేరుగా మీకు ఇష్టమైన Google యాప్‌ల్లో రాయడం, ఆర్గనైజ్ చేయడం, విజువలైజ్ చేయడంలో సహాయం పొందండి (ఎంపిక చేసిన భాషల్లో అందుబాటులో ఉంటుంది).
20 టీబీ నుండి Google One స్టోరేజ్ ప్లాన్ ప్రారంభమవుతుంది
Google Drive, Gmail, ఇంకా Google Photos అంతటా ఉపయోగించడానికి 20 టీబీ నుండి ప్రారంభమయ్యే స్టోరేజ్ ప్లాన్‌తో మీ మెమరీలను, ఫైల్స్‌ను బ్యాకప్ చేసుకోండి. అంతేకాకుండా, Google ప్రోడక్ట్‌ల అంతటా మరిన్ని ప్రయోజనాలను ఆస్వాదించండి.
NotebookLM
NotebookLM ద్వారా గరిష్ఠ వినియోగ పరిమితులకు, ప్రీమియం ఫీచర్లకు యాక్సెస్ పొందండి. ఇది, మీరు ఇచ్చే సమాచారాన్ని అనలైజ్ చేసి ముఖ్యమైన ఇన్‌సైట్స్‌ను (గణాంకాలను) త్వరగా పొందడానికి సాయపడుతుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు
Pro ప్లాన్‌కు అప్‌గ్రేడ్ చేసుకుని, మీ Gemini యాప్ ఎక్స్‌పీరియన్స్‌ను తదుపరి స్థాయికి తీసుకువెళ్ళండి. క్లిష్టమైన టాస్క్‌లను, ప్రాజెక్ట్‌లను హ్యాండిల్ చేయడానికి కొత్తవి, శక్తిమంతమైన ఫీచర్‌లను అన్‌లాక్ చేయండి.
3.1 Pro వంటి అత్యంత సమర్థవంతమైన మా మోడల్స్‌కు, Deep Research, 10 లక్షల టోకెన్‌లు గల కాంటెక్స్ట్ విండో వంటి శక్తిమంతమైన ఫీచర్‌లకు మరింత యాక్సెస్ పొందండి. అలాగే, మా వీడియో జెనరేషన్ మోడల్ అయిన Veo 3.1 Liteకు సంబంధించిన పరిమిత ట్రయల్‌ను అన్‌లాక్ చేయండి. ఈ మోడల్, వేగానికి, సమర్థవంతమైన పనితీరుకు పెద్ద పీట వేస్తుంది.
మా Google AI Pro ప్లాన్ 18 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు గల యూజర్‌లకు అందుబాటులో ఉంటుంది, ఈ ప్లాన్‌తో ఈ ప్రయోజనాలు లభిస్తాయి:
-
Gmailలో, Docsలో, అలాగే మరిన్ని ప్రోడక్ట్‌లలో Gemini
-
5 టీబీ క్లౌడ్ స్టోరేజ్
-
అలాగే ఇతర ప్రయోజనాలు
అంతే కాకుండా, మీరు సొంతంగా మేనేజ్ చేసుకొనే వ్యక్తిగత Google ఖాతా మీకు అవసరం అవుతుంది.
అవును పని చేస్తుంది, అయితే, ఫీచర్‌ల విషయంలో Gemini మొబైల్ యాప్, Gemini వెబ్ యాప్ మధ్య కొన్ని తేడాలు ఉండవచ్చు. అప్‌గ్రేడ్ చేయడం ఎలా
మీ Googleకు చెందిన AI టెక్నాలజీల సబ్‌స్క్రిప్షన్‌ను మొబైల్ యాప్‌లో మేనేజ్ చేయాలనుకుంటే, సెట్టింగ్‌ల మెనూను యాక్సెస్ చేయడానికి మీ ప్రొఫైల్ ఫోటోపై ట్యాప్ చేయండి.
ఏ సమయంలోనైనా రద్దు చేయండి. చట్టం ప్రకారం తప్పనిసరి అయితే మినహా పాక్షిక బిల్లింగ్ వ్యవధుల విషయంలో రీఫండ్‌లు లభించవు. సబ్‌స్క్రయిబ్ చేసుకోవడం ద్వారా, Google One నియమాలు, Google నియమాలతో పాటు, ఆఫర్‌ల నియమాలకు మీరు అంగీకరిస్తున్నారు. డేటాను Google ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడండి. Google AI ప్లాన్స్, "Gmailలో, Docsలో అలాగే మరికొన్ని ప్రోడక్ట్‌లలో Gemini" కేవలం 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. "Gmailలో, Docsలో అలాగే మరికొన్ని ప్రోడక్ట్‌లలో Gemini" ఎంపిక చేసిన భాషల్లో అందుబాటులో ఉంది. రేట్ల పరిమితులు వర్తించవచ్చు.
-
1.
Google AI Plus, Pro, Ultra ప్లాన్‌లు 140 కంటే ఎక్కువ దేశాలు, ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి — దేశాల పూర్తి లిస్ట్‌ను చూడండి. కొన్ని AI ప్రయోజనాలు 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. మరింత తెలుసుకోండి.
-
2.
Gemini యాప్‌లో వినియోగ యాక్సెస్ లిమిట్స్: Gemini యాప్‌లో, కంప్యూట్-ఆధారిత యుసేజ్ లిమిట్స్ మీ ప్రాంప్ట్ సంక్లిష్టత, మీరు ఉపయోగించే ఫీచర్‌లు, ఇంకా మీ చాట్ నిడివి ఆధారంగా నిర్ణయించడం జరుగుతుంది. మీ వారంవారీ లిమిట్‌ను చేరుకునే వరకు, మీ లిమిట్ ప్రతి 5 గంటలకు ఒకసారి రిఫ్రెష్ అవుతుంది. మీరు AI క్రెడిట్‌లను కొనుగోలు చేయడం ద్వారా మీ లిమిట్స్‌ను ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. వినియోగ యాక్సెస్ గురించి, AI క్రెడిట్‌లను ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి మా సహాయ కేంద్రానికి వెళ్లండి.
-
3.
Google Flow ఫీచర్‌లు Google AI సబ్‌స్క్రిప్షన్ టయర్, ప్లాట్‌ఫామ్ (వెబ్ వర్సెస్ మొబైల్), ప్రాంతాన్ని బట్టి మారే అవకాశం ఉంది. 18+. మరింత సమాచారం కోసం Google Flow సహాయ కేంద్రం చూడండి.
-
4.
Gemini 3 Pro మోడల్, Nano Banana Pro, అలాగే AI మోడ్‌లో Deep Search అనేవి ఎంపిక చేసిన దేశాలలో అందుబాటులో ఉన్నాయి — AI మోడ్‌లో Gemini 3 Pro ఉన్న దేశాల పూర్తి లిస్ట్‌ను, AI మోడ్‌లో Nano Banana Pro ఉన్న దేశాల పూర్తి లిస్ట్‌ను చూడండి.
-
6.
మీకు ఇప్పటికే YouTube Premium లేదా దానికి సమానమైన సబ్‌స్క్రిప్షన్ ఉంటే, ఈ బండిల్‌లో భాగంగా లభించే YouTube Premium Lite ప్లాన్ యాక్టివేట్ అవ్వదు. మరింత తెలుసుకోండి. ఇప్పటికే YouTube మెంబర్‌షిప్ ఉందా? మెంబర్‌షిప్‌లను మేనేజ్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.
-
7.
Project Genie 140 కంటే ఎక్కువ దేశాల్లో అందుబాటులో ఉంది — దేశాల పూర్తి లిస్ట్‌ను చూడండి. Google AI Ultra ప్లాన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
-
8.
YouTube Premium వ్యక్తిగత ప్లాన్ 40 కంటే ఎక్కువ దేశాల్లో అందుబాటులో ఉంది — దేశాల పూర్తి లిస్ట్‌ను చూడండి.