Gemini Omni
చెప్పండి. చూడండి. షేర్ చేయండి.
సంభాషణ ఎంత సులభంగా చేస్తామో, వీడియోలను క్రియేట్ చేయడాన్ని కూడా Gemini Omni అంత సులభతరం చేస్తుంది. వీడియోల కోసం ఇది ఒక Nano Banana లాంటిదని అనుకోండి. మొదటి నుండి ప్రారంభించండి, మీ గ్యాలరీని రీమిక్స్ చేయండి లేదా ప్రీ-మేడ్ టెంప్లేట్‌ను ట్రై చేసి చూడండి.
Not on a paid plan yet? Upgrade to unlock access to Gemini Omni and more.
క్రియేట్ చేయండి దేన్ని అయినా. దేని నుండి అయినా.
టెక్స్ట్‌ను, ఇమేజ్‌లను, వీడియోను బ్లెండ్ చేసి, మీ ఐడియాలు వీడియో రూపంలో ఎలా ప్రాణం పోసుకున్నాయో చూడండి.
కాన్సెప్ట్ నుండి క్లిప్ వరకు.
Gemini Omni అనేది మల్టీ-మోడల్ కంటెంట్ క్రియేషన్ విషయంలో మీ క్రియేటివ్ పార్ట్‌నర్.
షాట్ తాలూకు ఒరిజినల్ ఎసెన్స్‌ను అలాగే ఉంచండి
మీ డిటెయిల్స్‌ను ఏమాత్రం మార్చకుండానే, బ్యాక్‌గ్రౌండ్‌ను స్వాప్ చేయండి, వార్డ్‌రోబ్‌ను మార్చుకోండి లేదా స్టయిల్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేయండి.
ఇన్‌స్టంట్ ఇన్‌స్పిరేషన్
స్పార్క్ కోసం వేచి ఉండకండి. కేవలం ఒకే ట్యాప్‌తో ఏమేమి చేయవచ్చో తెలుసుకోవడానికి, క్యురేట్ చేసిన స్టయిల్స్‌ను పరిశీలించండి.
ఈజీ ఎడిటింగ్
ఏం ఫిక్స్ చేయాలో Geminiకి చెప్పండి చాలు. కేవలం చాట్ చేయడం ద్వారా క్యారెక్టర్‌లను స్వాప్ చేయండి, లైటింగ్‌ను అడ్జస్ట్ చేయండి, వీడియోను స్టెబిలైజ్ చేయండి లేదా బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చండి.
మీ సొంత షోలో మీరే స్టార్‌గా మెరవండి.
మీలాగే కనిపిస్తూ, మీ వాయిస్‌ను పోలి ఉండే కంటెంట్‌ను క్రియేట్ చేయడానికి మీ AI అవతార్‌ను జోడించండి. ప్రతిసారీ మీ ఇమేజ్‌ను అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు.
Gemini Omniకి హలో చెప్పండి.
మేము మా మోడల్స్‌ను నిరంతరం మెరుగుపరుస్తున్నాము, మీ క్రియేటివ్ ప్రాసెస్‌ను సులభతరం చేయడానికి, మరింత సహజమైనదిగా చేయడానికి మార్గాలను అన్వేషిస్తున్నాము. Gemini యాప్‌లో Veo స్థానాన్ని ఇకపై Gemini Omni భర్తీ చేస్తుంది. Omni, Gemini తాలూకు కోర్ ఇంటెలిజెన్స్‌ను, ఇమేజ్ నుండి వీడియో, వీడియో నుండి వీడియో AI ఎడిటింగ్ వంటి అధునాతన జెనరేటివ్ మీడియా సామర్థ్యాలతో అద్భుతంగా మిళితం చేస్తుంది. ఇది లోకాన్ని అర్థం చేసుకుంటుంది, రకరకాల మీడియాను మేళవిస్తుంది, ఇంకా ఎడిటింగ్‌పై మీకు పూర్తి నియంత్రణను అందిస్తుంది. మీ AI వీడియో జెనరేషన్, ఎడిటింగ్ అవసరాలన్నింటినీ తీర్చడానికి Omniతో క్రియేట్ చేయండి.
మునుపటి Google Gemini Veo 3.1 మోడల్‌ను ఇప్పుడు రీప్లేస్ చేయబోతున్న మల్టీ-మోడల్ AI వీడియో జెనరేషన్, ఎడిటింగ్ మోడల్.
Google AI సబ్‌స్క్రిప్షన్ అవసరం. ఫీచర్‌లు టయర్, భౌగోళిక ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. 18+.
తరచుగా అడిగే ప్రశ్నలు
Gemini Omni 1.1 Flash is a model that understands the world around you so you can animate photos, or create video from any input. Built on Gemini's world understanding and native multimodality, Gemini Omni creates outputs that reflect the logic of the real world and lets you shape them step-by-step through natural conversation. You can become an AI video editor with just a prompt.
Gemini Omniతో మీరు ఏమేమి చేయవచ్చు:
-
టెక్స్ట్‌ను, ఫోటోలను, లేదా వీడియోను ఏ కాంబినేషన్‌లోనైనా వీడియోగా మార్చండి
-
ఫోటో రెఫరెన్స్‌ల నుండి వీడియోలను క్రియేట్ చేయండి (గరిష్ఠంగా 5)
-
వీడియోలను సులభంగా ఎడిట్ చేయండి
-
Extend scenes to keep the story going
మా AI టూల్స్‌ను యూజర్‌లకు మరింత ఉపయోగకరంగా, క్రియేటివ్‌గా తీర్చిదిద్దేందుకు మేము నిరంతరం కొత్త మార్గాల కోసం అన్వేషిస్తూనే ఉంటాము. Gemini Omni అనేది మా లేటెస్ట్ వీడియో ఎడిటింగ్, జెనరేషన్ మోడల్. ఇది Gemini యాప్‌లో Veoను రీప్లేస్ చేస్తుంది.
క్రియేటర్‌లు ఫోటోల నుండి వీడియోలను ఎంత అద్భుతంగా రూపొందిస్తున్నారో, అలాగే తమ క్రియేషన్‌లలో తమను తాము ఎలా జోడించుకుంటున్నారో మేము గమనించాము. ఇప్పుడు, మేము AI అవతార్‌తో ఆ ప్రాసెస్‌ను మరింత సులభతరం చేస్తున్నాము. అవతార్ అనేది మీ డిజిటల్ వెర్షన్. ఇది మీలాగే కనిపిస్తూ, మీ వాయిస్‌తో ఉండే వీడియోలను సురక్షితంగా, భద్రంగా క్రియేట్ చేయడంలో మీకు సహాయపడుతుంది.
అన్నిటికంటే ఉత్తమమైన విషయం ఏమిటంటే, ఇది పూర్తిగా ఆప్షనల్, మీ అవతార్‌ను ఉపయోగించి మీరు మాత్రమే వీడియోలను క్రియేట్ చేయగలరు. మీరు మీ సొంత ఫోటోలను అప్‌లోడ్ చేయడం కొనసాగించవచ్చు లేదా ఆ అదనపు దశ అవసరం లేకుండా నేరుగా మీ అవతార్‌ను ఉపయోగించవచ్చు. AI అవతార్‌ల గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి.
మా AI గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా, Gemini యాప్‌లో జెనరేట్ అయ్యే వీడియోలన్నింటిలోనూ SynthID ఎంబడ్ అయి ఉంటుంది, Google AI జెనరేట్ చేసిన కంటెంట్‌ను గుర్తించడానికి ఇది మేము రూపొందించిన అదృశ్య వాటర్‌మార్క్.
AI కంటెంట్‌ను గుర్తించడంలో మీకు సహాయపడటానికి మేము మరిన్ని మార్గాలను అందిస్తున్నాము. ఇందులో భాగంగా, ఇమేజ్‌లను, వీడియోలను, ఆడియోను కూడా చెక్ చేసేలా మా వెరిఫికేషన్ సామర్థ్యాలను మరింత విస్తరించాము. ఒక ఫైల్‌ను అప్‌లోడ్ చేసి, అది Googleకు చెందిన AI టెక్నాలజీల ద్వారా జెనరేట్ అయిందా అని అడగండి. Gemini వెంటనే SynthID కోసం చెక్ చేసి, తన సొంత రీజనింగ్‌ను ఉపయోగించి మీకు సమాధానాన్ని అందిస్తుంది.